Niharika Konidela : నిహారిక పోస్ట్ వైరల్ …కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడా…? అతను ఎవరంటే …

Niharika Konidela  : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రేడింగ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అంతేకాక వీరిద్దరూ ఒకరినొకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడం, వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను, పెళ్లి ఫోటోలను సైతం ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. దీంతో ప్రచారం అవుతున్న వార్తలకు మరింత బలం […]

  • Published On:
Niharika Konidela  : నిహారిక పోస్ట్ వైరల్ …కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడా…? అతను ఎవరంటే …

Niharika Konidela  : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రేడింగ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అంతేకాక వీరిద్దరూ ఒకరినొకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడం, వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను, పెళ్లి ఫోటోలను సైతం ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. దీంతో ప్రచారం అవుతున్న వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో వీరిద్దరి విడాకుల న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక ఏ చిన్న రూమర్ వచ్చి వెంటనే స్పందించి ఇది నిజం కాదు అని చెప్పే నాగబాబు, వీరిద్దరిపై వస్తున్న రూమర్స్ కి మాత్రం స్పందించ లేదు.

niharikas-post-goes-viral-got-a-new-boyfriend-who-is-he

 

దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఇటీవల చాలా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్న నిహారిక ఈ విషయంపై మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం విశేషం. అయితే నిహారిక కొంతకాలంగా సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమం లో ఇటీవల ఇంస్టాగ్రామ్ లో నిహారిక చేసిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

niharikas-post-goes-viral-got-a-new-boyfriend-who-is-he

ఆమె మాట్లాడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న టోపీ, నువ్వు నా జీవితం లో ఎంతో స్పెషల్ , మనం ఎప్పుడు ఎలాగే కలిసి ఉండాలి అంటూ లాట్స్ ఆఫ్ లవ్ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాక అతని తో క్లోజ్ గా దిగిన ఫొటోస్ ను ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే నిహారిక పక్కన ఉన్న అతను ఎవరు ..? కొత్త ప్రియుడా ఏంటి అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఎమోషనల్ గా అతని పై పోస్ట్ పెట్టిందంటే కచ్చితంగా వీరిద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నిహారిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

niharikas-post-goes-viral-got-a-new-boyfriend-who-is-he