Niharika konidela : పుల్లటి మామిడికాయ తింటూ ఫోజులు ఇచ్చిన నిహారిక కొనిదెలా.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?పుల్లటి మామిడికాయ తింటూ ఫోజులు ఇచ్చిన నిహారిక కొనిదెలా.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?

Niharika konidela : మెగా డాటర్ నిహారిక గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఆమె నిర్మాతగా రానిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా నిహారిక వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉన్నాయని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటిపై నిహారిక కానీ మెగా కుటుంబం కానీ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.అంతేకాక ఈమధ్య కాలం సోషల్ మీడియా చాలా గ్యాప్ ఇచ్చిన నిహారిక గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం […]

  • Published On:
Niharika konidela : పుల్లటి మామిడికాయ తింటూ ఫోజులు ఇచ్చిన నిహారిక కొనిదెలా.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?పుల్లటి మామిడికాయ తింటూ ఫోజులు ఇచ్చిన నిహారిక కొనిదెలా.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?

Niharika konidela : మెగా డాటర్ నిహారిక గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఆమె నిర్మాతగా రానిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా నిహారిక వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉన్నాయని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటిపై నిహారిక కానీ మెగా కుటుంబం కానీ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.అంతేకాక ఈమధ్య కాలం సోషల్ మీడియా చాలా గ్యాప్ ఇచ్చిన నిహారిక గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మొన్నటికి మొన్న రెడ్ కలర్ లంగా వోని వేసుకొని ముక్కుకు ముక్కెర పెట్టుకొని ఫోటో షూట్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

ఇంతకాలంగా సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడిప్పుడే కొద్దిగా సోషల్ మీడియా పై నిహారిక ఫోకస్ పెడుతుందని నేటిజన్లు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా మరోసారి నిహారిక ఫోటోషూట్ తో కవ్వించింది. గులాబీ రంగు చీర కట్టుకొని దానిపై నలుపు రంగు స్లీవ్ లెస్ బ్లౌస్ , మొక్కుకు ముక్కెర పెట్టుకొని ఫోజులు ఇచ్చింది. పుల్లటి మామిడికాయ ముక్కలు తింటూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ఫోటోలను మొత్తం కలిపి ఒక వీడియోల తయారుచేసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి క్యాప్షన్ గా మామిడికాయ లేని సమ్మర్ ఏంటి అంటూ చెప్పుకొచ్చింది .

ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు మామిడికాయ లేని సమ్మర్ ఉండదు కానీ ,పండు మామిడికాయ తినకుండా పుల్లటి మామిడికాయ తింటున్నారు ఏమన్నా విశేషమా…?అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇన్ డైరెక్ట్ గా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతున్నారు. దీంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.అయితే జొన్నలగడ్డ చైతన్య తో నిహారికకు 2020లో వివాహం జరిగింది. వీరు ఆ శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కానీ ఇటీవల వీరిద్దరూ విడాకులు తీసుకుపోతున్నారని వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. కానీ ఈ వార్తలపై ఎవరు స్పందించకపోవడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)