Nia Sharma Hot Looks : ఏద అందాలతో కైపెక్కించేస్తున్న నీయా శర్మ… ఫొటోస్ వైరల్….

Nia Sharma Hot Looks : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా చాలామంది తమ సొంత టాలెంట్ తో పాపులర్ అవుతున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా విపరీతంగా వాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోని సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత పాపులర్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ రియల్ శర్మ కొత్త ఫోటోలను సోషల్ […]

  • Published On:
Nia Sharma Hot Looks : ఏద అందాలతో కైపెక్కించేస్తున్న నీయా శర్మ… ఫొటోస్ వైరల్….

Nia Sharma Hot Looks : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా చాలామంది తమ సొంత టాలెంట్ తో పాపులర్ అవుతున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా విపరీతంగా వాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోని సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత పాపులర్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ రియల్ శర్మ కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అవి కాస్త వైరల్ గా మారాయి. హిందీలో పులితెర సీరియల్స్ చూసేవారికి సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

neeya-sharma-who-is-winning-with-her-beauty-photos-are-viral

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అసూయ పడేలా హాట్ లుక్ నియాశర్మ సొంతం. దీపికా పడుకొనే కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లకు పోటీ ఈ ఫిట్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఇకపోతే ఈ బ్యూటీ నాగిని,ఏక్ హజారేం మే మేరీ బెహనా హై ఒంటి సీరియల్స్ తో బాగా క్రేజ్ సంపాదించుకుంది. బుల్లితెరపై ఉన్న క్రేజ్ వెండితెరపై అందుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ బుల్లితెరకి పరిమితం అయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాలతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటాము. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

neeya-sharma-who-is-winning-with-her-beauty-photos-are-viral

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ హాట్ అందాలు ఎప్పుడు డిటిజన్లో హాట్ టాపిక్ గానే ఉంటాయి. తాజాగా ఈ బ్యూటీ నలుపు రంగు గౌను లో కనిపించింది. తన ఎద అందాలనీ చూపించీ చూపించకుండా చూపిస్తూ కైపెక్కించింది. హెయిర్ లూస్ గా వదిలేసి మత్తెక్కించే చూపులతో కట్టి పడేస్తుంది. నాజూకైన అందంతో తన ఒంపుసొంపులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోలు అభిమానుల ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటీకి సోషల్ మీడియా లో హీరోయిన్లకు మంచిన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)