Nandita Swetha : హద్దులు చెరిపేసిన నందిత శ్వేత….మొన్నటివరకు మడికట్టులో…ఇప్పుడు ముద్దు సన్నివేశాల్లో..

Nandita Swetha  : ‘ ఎక్కడికి పోతావు చిన్నవాడా ‘ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ నందిత శ్వేత. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లప్ మాస్టర్ వంటి సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలేవి అంతటి క్రేజ్ ను తెచ్చి పెట్టలేకపోయాయి.అయినా కూడా అడపాదడపా సినిమాలో నటిస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ కి హొస్ట్ గా వ్యవహరిస్తూ తెలుగు ఇండస్ట్రీకి రెగ్యులర్ గా టచ్ లో […]

  • Published On:
Nandita Swetha : హద్దులు చెరిపేసిన నందిత శ్వేత….మొన్నటివరకు మడికట్టులో…ఇప్పుడు ముద్దు సన్నివేశాల్లో..

Nandita Swetha  : ‘ ఎక్కడికి పోతావు చిన్నవాడా ‘ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ నందిత శ్వేత. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లప్ మాస్టర్ వంటి సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలేవి అంతటి క్రేజ్ ను తెచ్చి పెట్టలేకపోయాయి.అయినా కూడా అడపాదడపా సినిమాలో నటిస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ కి హొస్ట్ గా వ్యవహరిస్తూ తెలుగు ఇండస్ట్రీకి రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. అయితే కనడ నుంచి వచ్చిన అందరి ముద్దుగుమ్మల లాగానే ఈ అమ్మడు కూడా తన తొలి నాలలో మడి కట్టుకునే ఉంది. ఇప్పటివరకు డీసెంట్ గా ఉన్న పాత్రలో నటించింది తప్ప ఇంతవరకు బోల్డ్ కంటెంట్ లో చేసింది లేదు.

nandita-swetha-who-has-crossed-the-boundaries

అలాంటి పాత్రలో నటించేందుకు ఇంతకాలం కాస్త వెనక బడే ఉంది. కానీ ఇప్పుడు తన ఆలోచన మార్చుకున్నట్లు అర్థమవుతుంది. అయితే ఖాజాగా నందిత ” హిడింబా ” అనే సినిమాలో నటించబోతోంది. ఇక ఈ సినిమాలో ఆమె హద్దులను దాటినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హీరోగా అశ్విన్ బాబు నటిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో నందిత సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందని విషయాన్ని తెలియజేసింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించానని ,ఇంతకాలం ఇలాంటి సన్నివేశాలకు దూరంగా ఉండేదాన్ని

nandita-swetha-who-has-crossed-the-boundaries

కానీ ఇప్పుడు సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతో ముద్దు సన్నివేశాలు నటించాలని తెలియజేసింది. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని కొత్తకోణాన్ని నాలో మీరు చూస్తారని చెప్పుకొచ్చింది. అంతేకాక ఈ సినిమా కోసం నందిత చాలా బరువు తగ్గరట. దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది అని తెలియజేశారు. ఎందుకంటే నందితకు ఫైబ్రో మయోల్జీయా అనే కండర రుగ్మత ఉందట. దీని కారణంగా ఎక్కువ డైట్ పాటిస్తూ భారీ వ్యాయామాలు అస్సలు చేయలేదట . కానీ ఈ సినిమా కోసం ఈ సవాలను ఎదుర్కొన్నట్లు నందిత తెలియజేసింది. మరి నందిత కష్టానికి ఆశించిన స్థాయిలో ఫలితం లభిస్తుందో లేదో వేచి చూడాలి.