Naga Chaitanya : సంచలన నిర్ణయం తీసుకున్న నాగచైతన్య….వారి విడాకుల కథనే సినిమాగా….

Naga Chaitanya  : అక్కినేని హీరో నాగచైతన్య తీసుకున్న సంచలన నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాగచైతన్య మరోసారి డైవర్స్ తీసుకుబోతున్నారంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో…అవును మీరు విన్నది నిజమే…అయితే నాగచైతన్యకు గత కొంతకాలంగా సరైన హిట్టు దొరకలేదు. వరుస ప్లాప్ సినిమాలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతూనే ఉన్నారుు. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలని నాగచైతన్య భీష్మించుకున్నారట. […]

  • Published On:
Naga Chaitanya : సంచలన నిర్ణయం తీసుకున్న నాగచైతన్య….వారి విడాకుల కథనే సినిమాగా….

Naga Chaitanya  : అక్కినేని హీరో నాగచైతన్య తీసుకున్న సంచలన నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాగచైతన్య మరోసారి డైవర్స్ తీసుకుబోతున్నారంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో…అవును మీరు విన్నది నిజమే…అయితే నాగచైతన్యకు గత కొంతకాలంగా సరైన హిట్టు దొరకలేదు. వరుస ప్లాప్ సినిమాలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతూనే ఉన్నారుు. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలని నాగచైతన్య భీష్మించుకున్నారట. దీంతో ఎలాంటి కాంట్రవర్సీ కంటెంట్ అయిన చేయడానికి సిద్ధమయ్యారు .

naga-chaitanya-who-took-a-sensational-decision-the-story-of-their-divorce-as-a-movie

ఈ క్రమంలో వేరే కథలను తీసుకోవడం ఎందుకని తన జీవితంలో ఎదుర్కొన్న విడాకుల అంశంపైనే సినిమాను తీయాలని డిసైడ్ అయ్యారట. అయితే సమంత మరియు నాగచైతన్య ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోనే బెస్ట్ కపుల్ గా అందరూ భావిస్తున్న తరుణంలో, ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోయారు. వీరి విడాకులు అనంతరం కొందరు సమంతది తప్పు ఉందంటే , మరి కొందరు నాగచైతన్య తప్పు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

naga-chaitanya-who-took-a-sensational-decision-the-story-of-their-divorce-as-a-movie

దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్యకు మరియు సమంతలకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలా వస్తున్న వార్తలకు బ్రేక్ పడాలంటే విడాకుల విషయంలో తప్పు ఎవరిదన్న విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నాగచైతన్య తన విడాకుల కథతోనే సినిమాను తీయబోతున్నారట. దీంతో నాగచైతన్య మరోసారి డైవర్స్ తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి . మరి ఈ సినిమాకు సమంత ఏమైనా అడ్డు చెప్తారా అనేది చూడాలి. ఈ సినిమాతో అయినా వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల నిజం బయటపడుతుందో లేదో చూడాలి..