Mrunal Thakur : కిల్లర్ ఫోజులతో కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్……హాట్స్ పాట్ లక్ష్యంగా…

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అనడం కంటే సీతారామమ్ హీరోయిన్ సీత అంటే అందరూ వెంటనే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే సీత పాత్రలో ఆమె చేసిన మ్యాజిక్ అలాంటిది మరి. ఇక ఆ సినిమాలో ఆమె కట్టు బొట్టుకు ఎనలేని కీర్తి మరియు అభిమానులు లభించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మృణాల్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. తన అందచందాలతో అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. అయితే తాజాగా మృణాల్ లవ్ స్టోరీ […]

  • Published On:
Mrunal Thakur : కిల్లర్ ఫోజులతో కవ్విస్తున్న మృణాల్ ఠాకూర్……హాట్స్ పాట్ లక్ష్యంగా…

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అనడం కంటే సీతారామమ్ హీరోయిన్ సీత అంటే అందరూ వెంటనే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే సీత పాత్రలో ఆమె చేసిన మ్యాజిక్ అలాంటిది మరి. ఇక ఆ సినిమాలో ఆమె కట్టు బొట్టుకు ఎనలేని కీర్తి మరియు అభిమానులు లభించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మృణాల్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. తన అందచందాలతో అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. అయితే తాజాగా మృణాల్ లవ్ స్టోరీ 2 సినిమా కోసం రెచ్చిపోయి ఫోజులిచ్చింది. ఇక ఈ సినిమాలో నటించిన భామలంతా కలిసి ఒక ఫోటో షూట్ చేయడం జరిగింది. ఏడుగురు భామలు 7 వండర్లు అన్నట్టు “లైఫ్ స్టైల్ ఏషియా మ్యాగజిన్ కవర్ కోసం” ఘాటు ఫోజులిచ్చారు.

mrinal-thakur-who-is-ravishing-with-killer-shots-viral-photos

దీంతో ఈ షూట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి. ఇక దీనిలో మృణాల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఆకట్టుకుంది. టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ ధరించి, టాప్ లో హాట్ స్పాట్ చూపిస్తూ ఆకర్షిస్తుంది. చిన్న గ్యాప్ నుండి ఎద అందాలను చూపించడంతో మృణాల్ ఫొటోస్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదే అదిరిపోయింది అంటే మరల మైండ్ బ్లాక్ అయ్యే ,సర్ప్రైజ్ ఇచ్చింది మృనాల్ . ఏకంగా పైన వేసుకున్న టాప్ తీసేసి బ్రా అందాలతో కుర్రాళ్ల బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది ఈ సెక్సి బ్యూటీ.

mrinal-thakur-who-is-ravishing-with-killer-shots-viral-photos

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. చూసినోడికి చూసినంత అన్నట్లు రెచ్చిపోయి ఫోజులు ఇవ్వడంతో ,మృణాల్ ఫోటోలకు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. సీత తన రెండో యాంగిల్ ని చూపిస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే…లవ్ స్టోరీస్ చేయడం కోసం సీత ఇంతలా మారాలా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమె అందచందాలకు ఫిదా అయిపోతున్నారు. ఇక ఆమె అందాలను కవిత్వాలతో ప్రశంసిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

mrinal-thakur-who-is-ravishing-with-killer-shots-viral-photos