Mega Family : కొత్త కూడలి రాకతో మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్…త్వరలోనే మరో శుభ కార్యక్రమం..

Mega Family  : తాజాగా అక్టోబర్ 1న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలా మెగా కోడలు ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఇంతలోనే మెగా ఫ్యామిలీ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ వినిపించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అదే త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఆ జంట మరెవరో కాదు […]

  • Published On:
Mega Family : కొత్త కూడలి రాకతో మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్…త్వరలోనే మరో శుభ కార్యక్రమం..

Mega Family  : తాజాగా అక్టోబర్ 1న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలా మెగా కోడలు ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఇంతలోనే మెగా ఫ్యామిలీ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ వినిపించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అదే త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఆ జంట మరెవరో కాదు శ్రీజ కళ్యాణ్ దేవ్ ..

mega-daughter-sreeja-kalyan-going-to-meet-again

అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. మెగా డాటర్ శ్రీజ మరియు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తిరిగి మళ్లీ కలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక దీనికి గల కారణం ఇటీవల కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే కళ్యాణ్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. ఇక ఈ పోస్ట్ కు క్యాప్షన్ గా నేను 100% కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను. మా అమ్మ పూజలు ఫలించాయి నేను ఊహించిన దాని కంటే నా జీవితాన్ని మార్చేసాయి అంటూ రాస్కొచ్చాడు.

mega-daughter-sreeja-kalyan-going-to-meet-again

 

అంటే కళ్యాణ్ దేవ్ ఊహించిన విధంగా వాళ్ళ అమ్మ చేసిన పూజలు ఆయనని మళ్లీ మెగా అల్లుడిగా చేశాయని చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతుంది. మెగా అల్లుడిగా తన స్థానం దక్కింది అంటూ హిట్ ఇస్తున్నాడా అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాక దీని అంతటికి కారణం లావణ్య త్రిపాఠి మెగా ఇంట్లో అడుగుపెట్టడం అంటూ కొందరు అభిమానులు ఆమె అదృష్టాన్ని పొగిడేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.