Niharika Konidela : తన విడాకుల విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక…ఇకపై అన్ని మూసుకోండి అంటూ….

Niharika Konidela  : ఈమధ్య సినీ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మెగా డాక్టర్ నిహారిక. మరి ముఖ్యంగా అన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుపోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాక నిహారిక సోషల్ మీడియా వేదికగా ఏ మాత్రం తగ్గకుండా అందాలను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల నిహారిక హాట్ హాట్ ఫోటోషూట్ లు సోషల్ మీడియాలో బాగా […]

  • Published On:
Niharika Konidela : తన విడాకుల విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక…ఇకపై అన్ని మూసుకోండి అంటూ….

Niharika Konidela  : ఈమధ్య సినీ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మెగా డాక్టర్ నిహారిక. మరి ముఖ్యంగా అన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుపోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాక నిహారిక సోషల్ మీడియా వేదికగా ఏ మాత్రం తగ్గకుండా అందాలను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

అయితే ఇటీవల నిహారిక హాట్ హాట్ ఫోటోషూట్ లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మునిపెన్నడూ లేని విధంగా ప్యాంట్ లేకుండా థైస్ ని, బ్రా లేకుండా బ్యాక్ ని డైరెక్ట్ గా చూపించేసింది. దీంతో సోషల్ మీడియాలో నిహారికను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే నిహారిక గురించి వస్తున్న విడాకుల వార్తలకు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నిహారిక ఇటీవల క్లారిటీ ఇచ్చింది. ఎవరైతే ప్రతి విషయంలో ఆమె విడాకుల విషయాన్నీ తీసుకొస్తున్నారో వారికి చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చేసింది .

మైండింగ్ మెన్ నేను నా పని చేసుకుంటున్నాను, మీరు మీ పని చేసుకోండి అంటూ పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో మెగా ఫాన్స్ నిహారిక ఇచ్చిన ఆన్సర్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మెగా డాక్టర్ నిహారిక అంటే మామూలుగా ఉండదు. ఇప్పటికైనా ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిదంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది ఈ నోటి దూల వలనే ని లైఫ్ ని నాశనం చేసుకున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)