Naresh – Pavitra Lokesh : మళ్లీ పెళ్లి టీజర్ తో రచ్చ లేపిన నరేష్ పవిత్ర లోకేష్….నేటిజన్స్ కామెంట్స్ చూస్తే నవ్వాపుకోలేరు…

Naresh – Pavitra Lokesh : మళ్లీ పెళ్లి అయిన టీజర్ ద్వారా మరోసారి రచ్చ చేశారు నరేష్ – పవిత్ర లోకేష్… అయితే ఎవరైనా సరే వారి పెళ్లి ,అక్రమ సంబంధాలు, బెడ్ రూమ్ వ్యవహారాలను చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ నరేష్- పవిత్ర లోకేష్ మాత్రం ఏకంగా మళ్లీ పెళ్లి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా యొక్క టీజర్ శుక్రవారం నాడు విడుదలైంది. ఇక […]

  • Published On:
Naresh – Pavitra Lokesh : మళ్లీ పెళ్లి టీజర్ తో రచ్చ లేపిన నరేష్ పవిత్ర లోకేష్….నేటిజన్స్ కామెంట్స్ చూస్తే నవ్వాపుకోలేరు…

Naresh – Pavitra Lokesh : మళ్లీ పెళ్లి అయిన టీజర్ ద్వారా మరోసారి రచ్చ చేశారు నరేష్ – పవిత్ర లోకేష్… అయితే ఎవరైనా సరే వారి పెళ్లి ,అక్రమ సంబంధాలు, బెడ్ రూమ్ వ్యవహారాలను చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ నరేష్- పవిత్ర లోకేష్ మాత్రం ఏకంగా మళ్లీ పెళ్లి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా యొక్క టీజర్ శుక్రవారం నాడు విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ టీజర్ నెట్టింట సంచలనంగా మారింది. స్టార్ హీరో కాదు స్టార్ హీరోయిన్ కాదు కోట్ల బడ్జెట్ అంతకంటే కాదు,

malli-pelli-telugu-teaser-memes-and-trolls-cant-stop-laughing-after-seeing-the-comments

కానీ నరేష్ పవిత్ర లోకేష్ మధ్య జరిగిన విషయాన్ని మరియు వారి రొమాన్స్ దెబ్బకు మిలియన్ల వ్యూస్ వచ్చి పడ్డాయి. 1.10 నిముషాల నిడివి తో విడుదలైన ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లో మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ టీజర్ యూట్యూబ్లో దాదాపుగా 800k వ్యూస్ ను సాధించింది.అలాగే దీనికి 1.3 వేల కామెంట్స్ వచ్చాయి. అయితే టీజర్ కంటే కూడా కింద ఉన్న కామెంట్లే అసలు మజా ను అందిస్తున్నాయి. అయితే ఈ టీజర్ లో మొన్నటి వరకు నరేష్ మరియు పవిత్రల జీవితంలో జరిగిన రియల్ పాత్రలే రీల్ పాత్రలుగా కనిపించడం విశేషం.

malli-pelli-telugu-teaser-memes-and-trolls-cant-stop-laughing-after-seeing-the-comments

ఇక ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని సీనియర్ దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ చిత్రాన్ని తేరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ చూస్తుంటే నరేష్ నిజ జీవితంలో జరిగినవే కనిపిస్తున్నాయి. దీంతో కొందరు దీన్ని నరేష్ బయోపిక్ అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టీచర్ చూశాక చాలామంది కింద కామెంట్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. టీజర్ కంటే కూడా కామెంట్లు ఒ రేంజ్ లో ఉన్నాయి. అయితే కింద ఉన్న టీజర్ లో కామెంట్స్ చదివి మీరు కూడా ఎంజాయ్ చేయండి..