Janhvi Kapoor : జాన్వి కపూర్ కొంప ముంచిన గాలి..లోపలివన్నీ కనిపించేలా చేసిందిగా..

Janhvi Kapoor : సెలబ్రిటీలు వేసుకునే బట్టలు కొంచెం అటు ఇటుగా ఉండడంతో కొన్నిసార్లు పొరపాటున వారి శరీర భాగాలు కెమెరాకు చిక్కుతుంటాయి. దీంతో కొన్నిసార్లు వారు చూపించకూడదు అనుకున్నవి కూడా బయటపడుతుంటాయి. ఇక ఇప్పుడు జాన్వి కపూర్ కు అలాంటి చేదు అనుభవం ఒకటి ఎదురయింది. అమాయకమైన మొఖం, బబ్లీ నేచర్ తో జాన్వి కపూర్ చూడడానికి అందంగా అందరు ఇష్టపడేలా ఉంటుంది. అలాగే ఆమె స్టైల్ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. […]

  • Published On:
Janhvi Kapoor : జాన్వి కపూర్ కొంప ముంచిన గాలి..లోపలివన్నీ కనిపించేలా చేసిందిగా..

Janhvi Kapoor : సెలబ్రిటీలు వేసుకునే బట్టలు కొంచెం అటు ఇటుగా ఉండడంతో కొన్నిసార్లు పొరపాటున వారి శరీర భాగాలు కెమెరాకు చిక్కుతుంటాయి. దీంతో కొన్నిసార్లు వారు చూపించకూడదు అనుకున్నవి కూడా బయటపడుతుంటాయి. ఇక ఇప్పుడు జాన్వి కపూర్ కు అలాంటి చేదు అనుభవం ఒకటి ఎదురయింది. అమాయకమైన మొఖం, బబ్లీ నేచర్ తో జాన్వి కపూర్ చూడడానికి అందంగా అందరు ఇష్టపడేలా ఉంటుంది. అలాగే ఆమె స్టైల్ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. అంతేకాక ఆమె హాట్ నెస్ కు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక అలాంటి వారికి జాన్వీ కపూర్ శరీర భాగాలు కనిపించేలా ఉండే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దొరికితే పండగానే చెప్పాలి.

అయితే తాజాగా జాన్వి కపూర్ కారులో నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తుండగా మీడియా ప్రతినిధులు కెమెరాలతో వచ్చి ఆమె ఫోటోలు వీడియోలు తీయడం ప్రారంభించారు. అయితే జాన్వి కొంచెం హడావిడిలో ఉండడంతో ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా త్వర త్వరగా వెళ్లిపోయింది. అలా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా గాలి వచ్చి జాన్వి కపూర్ వేసుకున్న స్కర్ట్ ను పైకి లేపింది. ఇక ఈ దృశ్యం కెమెరా కంటచక్కడంతో ఈ వీడియో కాస్త నెట్టింటా వైరల్ గా మారింది. స్కర్ట్ గాలిలోకి లేవగానే వెంటనే స్కర్ట్ ను కిందకు దించి శరీరాన్ని కప్పే ప్రయత్నం చేసింది. తరువాత వెంటనే అక్కడి నుండి త్వర త్వరగా వెళ్లిపోయింది.

జాన్వి కపూర్ ఒక సాధారణ విహారయాత్ర కు బయలుదేరుతుండగా ఆమె ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇలా అవడానికి గల కారణం ఆమె వేసుకున్న చిన్న దుస్తులు అని చెప్పాలి. హాట్ గా కనిపించేందుకు ఆమె వేసుకుని ఆ చిన్న దుస్తులు ఒకేసారి గాలి రావడంతో పైకి లేవగా లోపల ఉన్న శరీర భాగాలు కెమెరా కంట పడ్డాయి. దీంతో జాన్వి కపూర్ హాట్ నెస్ కోరుకునే కుర్రాళ్ళు ఈ వీడియోని పదే పదే చూస్తూ పండగ చేసుకుంటున్నారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింటా వైరల్ గా మారింది.