Honey Rose : హాట్ బ్యూటీ హానీ రోజ్ గురించి ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయాలు..తన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మతిపోతుంది..

Honey Rose  : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హిరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్ళ లో అతి తక్కువ మంది మాత్రమే మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ఈ ఏడాది చెప్పుకోదగ్గ పేరు హాని రోజ్. నందమూరి బాలకృష్ణ తో కలిసి వీర సింహారెడ్డి సినిమాలో నటించిన ఈ మలయాళీ బ్యూటీ ఈ ఒక్క సినిమాతోనే రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. ఫలితంగా వరుసగా […]

  • Published On:
Honey Rose : హాట్ బ్యూటీ హానీ రోజ్ గురించి ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయాలు..తన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మతిపోతుంది..

Honey Rose  : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హిరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్ళ లో అతి తక్కువ మంది మాత్రమే మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ఈ ఏడాది చెప్పుకోదగ్గ పేరు హాని రోజ్. నందమూరి బాలకృష్ణ తో కలిసి వీర సింహారెడ్డి సినిమాలో నటించిన ఈ మలయాళీ బ్యూటీ ఈ ఒక్క సినిమాతోనే రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. ఫలితంగా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. అంతేకాకుండా తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది. అలాంటి కొన్ని ఫోటోలు తాజాగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

interesting-facts-that-nobody-knows-about-hot-beauty-honey-rose-if-you-know-her-background-you-will-be-crazy

అయితే హనీ రోజ్ నటన మరియు డాన్స్ పై ఉన్న మక్కువతో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రత్యేక శిక్షణ తీసుకుంది. తన 14వ యెట 2005లో “బాయ్ ఫ్రెండ్” అనే చిత్రంలో నటించి మలయాళ చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ సపోర్టింగ్ క్యారెక్టర్ గా చేసింది. ఆ తర్వాత “మొధల్ కనవే” అనే తమిళ్ రొమాంటిక్ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే హనీ రోజ్ సినీ కెరియర్ స్టార్ట్ అయింది మాత్రం 2009 అని చెప్పాలి. మొదట్లో ఆమె అవకాశాల కోసం ఎదురు చూడకుండా తనని తాను నిరూపించుకోవాలని ఉద్దేశంతో అనేక రకాల షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత వెండి తెరపై ఫోకస్ చేసి క్రమంగా మలయాళం, తమిళ్ ,తెలుగు భాషల్లో హీరోయిన్ గా ఏదిగింది.

interesting-facts-that-nobody-knows-about-hot-beauty-honey-rose-if-you-know-her-background-you-will-be-crazy

మలయాళ చిత్త పరిశ్రమలో హనీ రోజ్ త్రివేండ్రం లాడ్జ్, హోటల్ కాలిఫోర్నియా, కుంభలంగి నైట్స్ , వంటి విజయవంతమైన సినిమాలలో నటించింది. అలాగే హానీ రోజ్ తెలుగులో మొదటిగా 2008లో వచ్చిన ముత్యాల సుబ్బయ్య అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో వీర సింహారెడ్డి సినిమాలో కనిపించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంది.

interesting-facts-that-nobody-knows-about-hot-beauty-honey-rose-if-you-know-her-background-you-will-be-crazy

అయితే హాట్ బ్యూటీ హానీ రోజ్ అసలు పేరు హనీ రోజ్ వర్గీస్. అలాగే ఈ ముద్దుగుమ్మను ధ్వని, పొన్ను అనే ముద్దు పేరుతో కూడా పిలుస్తారు. ఈ హాట్ బ్యూటీ 1989 మే 17న కేరళలోని మూలమట్టం అనే గ్రామంలో సైరో మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులే.. హనీ రోజ్ మూలమట్టం లోని ఉన్నత పాఠశాలలో చదివి , తర్వాత సెయింట్ జేవియర్స్ ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీషులో బ్యాచ్లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టాను పొందింది.