Actress Pragathi : నాకు ఎవడితో పనిలేదు…నాకు నేనే

Actress Pragathi :  సిని ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాఎన్నో అద్భుతమైన సినిమాల్లో తల్లి పాత్రగా , నటించి ఎంతో గుర్తింపు పొందిన వారిలో నటి ప్రగతి ఒకరు. ఏదైనా సినిమాలో తల్లి పాత్ర గురించి చర్చించుకుంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు ప్రగతి .అంత అద్భుతంగా ఈమె తల్లి పాత్రలో లీనమైపోతుంది. అయితే మొదట ప్రగతి హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. అయితే ,కరోనా […]

  • Published On:
Actress Pragathi :  నాకు ఎవడితో పనిలేదు…నాకు నేనే

Actress Pragathi :  సిని ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాఎన్నో అద్భుతమైన సినిమాల్లో తల్లి పాత్రగా , నటించి ఎంతో గుర్తింపు పొందిన వారిలో నటి ప్రగతి ఒకరు. ఏదైనా సినిమాలో తల్లి పాత్ర గురించి చర్చించుకుంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు ప్రగతి .అంత అద్భుతంగా ఈమె తల్లి పాత్రలో లీనమైపోతుంది. అయితే మొదట ప్రగతి హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. అయితే ,కరోనా లాక్ డౌన్ కి ముందు సినిమాలలో బాగా కనిపించే ప్రగతి ఇటీవల కాలంలో కాస్త సినిమాలను తగ్గించి ఎక్కువగా తన ఫోకస్ ను వర్క్ అవుట్స్ పై పెట్టిందని చెప్పాలి.అంతేకాక ప్రస్తుతం ఈమె 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ జిమ్ లో ఎన్నో వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ ఎక్కువమంది అభిమానులను ఆకట్టుకునే ప్రగతి ప్రస్తుతం బుల్లితెర సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ తాజాగా ఈమె బుల్లితెరలో ప్రసరమవుతున్న ఊర్వసివో రాక్షశివో అనే సీరియల్ లో కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేసారు.ఇక దీనిలో భాగంగా ఒక డైలాగ్ కి మళ్ళీ మూమెంట్ ఇచ్చారు.నాకు ఎవరు తోడు లేదు పెట్టేటప్పుడు ఏమైనా తోడున్నారారా పోయేటప్పుడు వస్తారా నేను సింగల్ గానే ఉంటాను సింగల్ గానే పోతాను అనే డైలాగ్ కి లిప్ మూమెంట్ ఇచ్చారు.

ఈ విధంగా ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మెడలో వైరల్ గా మారింది. అయితేి ఈమె పెళ్లి చేసుకొని పిల్లలకి జన్మనిచ్చిన తరవాత భర్త నుండి విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే తన భర్తకి దూరంగా ఉన్న ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ తన రెండో పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఇలా తన పెళ్లి గురించి వార్తలు వస్తున్న తరుణంలో ఈ వీడియో షేర్ చేసిందని పలువురు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో చూసిన నేటిజనులు పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

https://youtu.be/9jmQP5dQOd8?si=7JPaAQYnADR3lpr8