Mohammed Siraj : పెళ్లికి రెడీ అయిన స్టార్ క్రికెటర్…అమ్మాయి ఎవరో తెలుసా…?

Mohammed Siraj : టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సీరాజ్ అంటే తెలియని వారు ఉండరు. తన అద్భుతమైన బౌలింగ్ తో ఎన్నోసార్లు టీమిండియా కు అద్భుతమైన విజయాలను అందించారు. అలాగే ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ గా కూడా సిరాజ్ చరిత్ర సృష్టించాడు. అయితే సిరాజ్ హైదరాబాద్ వాసి అన్న విషయం అందరికీ తెలిసిందే. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సిరాజ్ తన ప్రతిభతో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. […]

  • Published On:
Mohammed Siraj : పెళ్లికి రెడీ అయిన స్టార్ క్రికెటర్…అమ్మాయి ఎవరో తెలుసా…?

Mohammed Siraj : టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సీరాజ్ అంటే తెలియని వారు ఉండరు. తన అద్భుతమైన బౌలింగ్ తో ఎన్నోసార్లు టీమిండియా కు అద్భుతమైన విజయాలను అందించారు. అలాగే ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ గా కూడా సిరాజ్ చరిత్ర సృష్టించాడు. అయితే సిరాజ్ హైదరాబాద్ వాసి అన్న విషయం అందరికీ తెలిసిందే. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సిరాజ్ తన ప్రతిభతో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు.

hyderabadi-star-cricketer-siraj-going-to-marry

అలాగే భారత్ వేదిక ఇటీవల జరిగిన ప్రపంచకప్ లోను సిరాజ్ మంచి ఆట తీరును కనబరిచి అందర్నీ ఆకర్షించుకున్నాడు. మొత్తం 11 మ్యాచ్లు ఆడగా 33.5 సగటు తో 14 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన , శ్రీలంకపై జరిగిన మ్యాచ్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా 29 సంవత్సరాల ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

hyderabadi-star-cricketer-siraj-going-to-marry
సిరాజ్ తన వ్యక్తిగత జీవితంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే సిరాజ్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. హైదరాబాదుకు చెందిన అమ్మాయితో సిరాజ్ పెళ్లి జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది మధ్యలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. మరి దీనిలో ఎంతమందిలో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.