Lisa Rai : మహేష్ బాబు తో నటించిన ” టక్కరి దొంగ ” హీరోయిన్ గుర్తుందా….ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే…

Lisa Rai : దర్శక నిర్మాతలు కొన్ని సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించి హాలీవుడ్ రేంజ్ లో తీయాలని చూస్తుంటారు. ఆ సినిమా మునిపెన్నడు ఎవరు చూసి ఉండకూడదని భావిస్తారు. అయితే అలా నిర్మాతలు భారి అంచనాల నేపథ్యంలో భారీ బడ్జెట్ తో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక అలాంటి సినిమాల లిస్ట్ చూస్తే దానిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ టక్కరి దొంగ ‘ సినిమా కూడా […]

  • Published On:
Lisa Rai : మహేష్ బాబు తో నటించిన ” టక్కరి దొంగ ” హీరోయిన్ గుర్తుందా….ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే…

Lisa Rai : దర్శక నిర్మాతలు కొన్ని సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించి హాలీవుడ్ రేంజ్ లో తీయాలని చూస్తుంటారు. ఆ సినిమా మునిపెన్నడు ఎవరు చూసి ఉండకూడదని భావిస్తారు. అయితే అలా నిర్మాతలు భారి అంచనాల నేపథ్యంలో భారీ బడ్జెట్ తో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక అలాంటి సినిమాల లిస్ట్ చూస్తే దానిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ టక్కరి దొంగ ‘ సినిమా కూడా ఉంటుంది. 2002లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని పొందింది.

do-you-remember-the-heroine-of-takkari-donga-starring-mahesh-babu

ఈ సినిమాకు జయంత్ శ్రీ పరంజి దర్శకత్వం వహించారు. నిర్మాతగా కేఎస్ రామారావును మొదటిగా అనుకున్నారు కానీ ఆయన తప్పుకోవడంతో దర్శకుడు జయంత్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు అంతకుముందు ఎప్పుడు కనిపించని కౌబాయ్ పాత్రలో కనిపించారు. కౌబాయ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను చాలా అడ్వెంచరస్ గా తీయాలని భావించారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బిపాసా బసు ,లీసా రాయి హీరోయిన్లుగా నటించారు.

 

వీరిలో గల లీసా రాయి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఆ తర్వాత తెలుగులో టక్కరి దొంగ సినిమాలో నటించి ఆ తర్వాత ఏ సినిమాలోను ఆమె కనిపించలేదు. లీసా రాయి కెనడా నటి, బాలీవుడ్ తో పాటు తెలుగు తమిళ్ కన్నడ సినిమాల్లో కూడా ఈమె నటించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన లీసా , ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. మొదట ఆమెను ఎవరు గుర్తుపట్టలేకపోయారు కానీ ,గుర్తుపట్టిన తర్వాత ఇంతలా మారిపోయింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ ఫోటోలను ఒకసారి మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)