Daggubati Rana : రోజురోజుకు మితిమీరిపోతున్న దగ్గుపాటి ఇంటి కోడలి అరాచకాలు…హీరోయిన్స్ ని మించిపోయిందిగా….

Daggubati Rana : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా చేసుకుని హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బ్యూటీస్ హద్దులను దాటి అందాలను ఆరబోస్తున్నారు. అయితే మొన్నటివరకు స్టార్ హీరోయిన్స్ మాత్రమే అనుకుంటే ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న హీరోల భార్యలు కూడా సోషల్ మీడియాలో అలరిస్తూ హుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. వారు కూడా […]

  • Published On:
Daggubati Rana : రోజురోజుకు మితిమీరిపోతున్న దగ్గుపాటి ఇంటి కోడలి అరాచకాలు…హీరోయిన్స్ ని మించిపోయిందిగా….

Daggubati Rana : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా చేసుకుని హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బ్యూటీస్ హద్దులను దాటి అందాలను ఆరబోస్తున్నారు. అయితే మొన్నటివరకు స్టార్ హీరోయిన్స్ మాత్రమే అనుకుంటే ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న హీరోల భార్యలు కూడా సోషల్ మీడియాలో అలరిస్తూ హుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. వారు కూడా సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక రకమైన ఫోటో షూట్ చేసి ఫొటోస్ ను పోస్ట్ చేస్తున్నారు.  ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి నిరంతరం

daggubati-rana-wife-hot-photo-shoot-viral

 

ఏదో ఒక ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతి పోగోడుతుంది. దీంతో స్నేహారెడ్డి పై పలు రకాల ట్రోల్స్ కూడా వచ్చాయి …అయినప్పటికీ ఆమె మాత్రం తన ట్రెండ్ ను కొనసాగిస్తూనే వెళ్తుంది. అయితే తాజాగా ఆ లిస్టులోకి హీరో రానా దగ్గుపాటి భార్య మిహికా బజాజ్ చేరిపోయింది. వీరి పెళ్లి అయి మూడు సంవత్సరాలు కావస్తున్న ఎప్పుడు చాలా పద్ధతిగా సాంప్రదాయకరంగా కనిపించే రానా భార్య మిహికా బజాజ్ ఇటీవల ఓ హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈమె ఫొటోస్ ట్రెండిగా మారాయి. దీంతో మిహిక బజాజ్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈమె పై పలువురు పలు రకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

daggubati-rana-wife-hot-photo-shoot-viral

అయితే ఈ జంట ఆగస్టు 8 2020 లో పెళ్లి చేసుకోగా, ఇటీవల వెకేషన్ కోసం లండన్ ట్రిపుకు వెళ్లిన రానా భార్య మిహికా బజాజ్ ,అక్కడ గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే ఈ ఫొటోస్ లో ఆమె వేషధారణ పూర్తిగా మార్చేసింది. అక్కడి కల్చర్ కు తగ్గట్లు బోల్డ్ గా కనిపించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో మిహికా బజాజ్ తెగ ట్రోలింగ్ కు గురవుతుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల దగ్గుపాటి రానా విరాటపర్వం సినిమాలో నటించి అలరించగా , దాని తర్వాత దగ్గుపాటి వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించాడు. ఇక ఇప్పుడు రానాకి సంబంధించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.