Niharika Konidela : మెగా కుటుంబం వలన మోసపోయిన మరో ఉదయ్ కుమార్…అసలు నిజం బయటపెట్టిన చైతన్య తండ్రి…

Niharika Konidela  : తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక కొణిదల విడాకులు తీసుకోబోతుందన్న వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే నిన్నటి వరకు దీనిపై అధికారికంగా ఎవరు స్పందించలేదు. కానీ నిన్నటితో వీరిద్దరు విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఇకపై వీరిద్దరినీ మాజీ అని సంబోధిస్తారంటూ అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. హైదరాబాదులోని కూకట్ పల్లి లో ఉన్న ఫ్యామిలీ కోర్ట్ నిన్న వీరికి విడాకులు మంజూరు చేసింది. విడాకులు అనంతరం మెగా అభిమానులు […]

  • Published On:
Niharika Konidela : మెగా కుటుంబం వలన మోసపోయిన మరో ఉదయ్ కుమార్…అసలు నిజం బయటపెట్టిన చైతన్య తండ్రి…

Niharika Konidela  : తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక కొణిదల విడాకులు తీసుకోబోతుందన్న వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే నిన్నటి వరకు దీనిపై అధికారికంగా ఎవరు స్పందించలేదు. కానీ నిన్నటితో వీరిద్దరు విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఇకపై వీరిద్దరినీ మాజీ అని సంబోధిస్తారంటూ అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. హైదరాబాదులోని కూకట్ పల్లి లో ఉన్న ఫ్యామిలీ కోర్ట్ నిన్న వీరికి విడాకులు మంజూరు చేసింది. విడాకులు అనంతరం మెగా అభిమానులు నిహారిక మాజీ భర్త చైతన్య పై మాటలు యుద్ధం మొదలుపెట్టారు. కానీ ఈ విడాకులు వ్యవహారం ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఏ కారణంగా వీళ్లిద్దరు విడిపోయారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు మాత్రం చైతన్య జొన్నలగడ్డపై విరుచుకుపడుతున్నారు.

chaitanyas-father-revealed-the-real-truth-about-niharika-another-uday-kumar-who-was-cheated-by-the-mega-family

ఈ నేపథ్యంలో చైతన్య తండ్రి రిటైర్డ్ మాజీ ఐజి ప్రభాకర్ రావు స్పందించారు.తన కుమారుడి విడువకుల గురించి వస్తున్న వార్తపై ప్రభాకర్ రావు గారు తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోయారు.. ఆయన మాట్లాడుతూ…నేను ఒక గౌరవమైన హోదా లో బ్రతికిన వ్యక్తిని… , నిహారిక వలన నా ఇంట్లో కూడా నా మాటకు విలువ లేకుండా పోయిందని , నిహారిక ఇంట్లో పెద్దవాళ్లతో ఏరోజు కూడా గౌరవంగా నడుచుకోలేదని , ఆమెకు అసలు భర్తపై ప్రేమ లేదు , సంసారం చేసే ఆలోచన అసలు లేదు , ఎప్పుడు చూసినా క్లబ్బులు పబ్బులంటూ బయటకు వెళ్లడం , ఎప్పుడు బయట తిరగడమే తప్ప కుటుంబ విషయాల గురించి ఏ రోజు ఆలోచించలేదు.

chaitanyas-father-revealed-the-real-truth-about-niharika-another-uday-kumar-who-was-cheated-by-the-mega-family

మెగా ఫ్యామిలీ అంటే చాలా గౌరవం కలిగిన కుటుంబమని అనుకున్నాను కానీ నా కొడుకు గురించి మెగా అభిమానులు ఇలా తప్పుగా మాట్లాడుతుంటే సహించలేకపోతున్నానని తెలియజేశారు. వారి సోషల్ లైఫ్ పై నేను ఎప్పుడు స్పందించలేదు కానీ నలుగురు పెద్ద మనుషులు నా ఇంటికి వచ్చినప్పుడు కోడలు స్థానంలో ఉన్న నిహారిక ఆ స్థానాన్ని నిలబెట్టుకునేలా ఏ రోజు ప్రవర్తించలేదు. అందుకే వీరిద్దరిని బయటకు వెళ్లి జీవించమని చెప్పినా కూడా వారి బంధాన్ని నిలుపుకోలేకపోయారు అంటూ ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలామంది చైతన్య జొన్నలగడ్డ మరో ఉదయ్ కుమార్ అయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ వలన మరో జీవితం నాశనం అయిందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)