Ariyana Glory : అందాల డోస్ పెంచిన ఆర్జీవి హీరోయిన్…స్టన్నింగ్ లుక్ తో బిగ్ బాస్ బ్యూటీ అరియానా రచ్చ…

Ariyana Glory  : రోజురోజుకు యాంకర్ అరియానా అందాల డోసు పెంచుకుంటూ పోతుంది. సామాజిక మాధ్యమాల్లో వలపుల విందుతో అందాల జాతర చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి . ఎద సంపద కనిపించేలా కెమెరా ముందు రచ్చ రచ్చ చేస్తుంది బిగ్ బాస్ లేడి పిల్ల. ఈ రేంజ్ లో ఆమె అందాల డోస్ ను చూసి నేటిజనులు ఆమె మాయలో పడిపోతున్నారు. […]

  • Published On:
Ariyana Glory  : అందాల డోస్ పెంచిన ఆర్జీవి హీరోయిన్…స్టన్నింగ్ లుక్ తో బిగ్ బాస్ బ్యూటీ అరియానా రచ్చ…

Ariyana Glory  : రోజురోజుకు యాంకర్ అరియానా అందాల డోసు పెంచుకుంటూ పోతుంది. సామాజిక మాధ్యమాల్లో వలపుల విందుతో అందాల జాతర చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి . ఎద సంపద కనిపించేలా కెమెరా ముందు రచ్చ రచ్చ చేస్తుంది బిగ్ బాస్ లేడి పిల్ల. ఈ రేంజ్ లో ఆమె అందాల డోస్ ను చూసి నేటిజనులు ఆమె మాయలో పడిపోతున్నారు. కొందరు ఆమె సొగసులను ప్రశంసిస్తుంటే..మరికొందరు డిఫరెంట్ గా కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.

bigg-boss-beauty-ariana-racha-with-stunning-look

ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టర్నింగ్ లుక్ తో సోషల్ మీడియాని షేక్ చేయడమే అనిగా పెట్టుకుందో ఏమో కాని , ఎప్పటికప్పుడు రూట్ మార్చి అందాలతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అరియానా చేసిన న్యూ ఫోటోషూట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా జాగ్రత్తగా అడుగులేస్తూ కొనసాగుతుంది. అవకాశాల కోసం తనని తాను ప్రమోట్ , చేసుకునేందుకు సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్ లో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. అయితే మొదటిగా అరియానా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసింది.

bigg-boss-beauty-ariana-racha-with-stunning-look

ఇక ఆ ఇంటర్వ్యూలో వర్మ అరియానా తొడలపై చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కారణంగా అరియానాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ హౌస్ లో ముక్కుసూటిగా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఆ సీజన్ లో అభిజిత్ ఫైనల్ టైటిల్ ను దక్కించుకోగా అరియానా నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షో లలో పలు ఈవెంట్లోల లో పాల్గొంటూ దూసుకుపోతుంది. అలాగే పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ కనువిందు చేస్తుంది.ఇక ఇప్పుఫు సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం అరియానా ఇలా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తున్నట్లు సమాచారం.

bigg-boss-beauty-ariana-racha-with-stunning-look

bigg-boss-beauty-ariana-racha-with-stunning-look