Anasuya Bharadwaj : అలాంటి దుస్తులు ధరించడం ఎందుకు ఇబ్బంది పడడం ఎందుకు…అనసూయ బ్లౌజ్ కష్టాలు…

Anasuya Bharadwaj  : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుసగా సినీ అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకెళ్తుంది. వరుస సిని అవకాశాలు రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు కూడా ఈ అమ్మడు పులిస్టాప్ పెట్టింది. ఇక సోషల్ మీడియాలో అనసూయ పై ఎంత ట్రోలింగ్ జరిగినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే చాలామంది షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు అనసూయను ఆహ్వానిస్తున్నారు. […]

  • Published On:
Anasuya Bharadwaj  : అలాంటి దుస్తులు ధరించడం ఎందుకు ఇబ్బంది పడడం ఎందుకు…అనసూయ బ్లౌజ్ కష్టాలు…

Anasuya Bharadwaj  : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుసగా సినీ అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకెళ్తుంది. వరుస సిని అవకాశాలు రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు కూడా ఈ అమ్మడు పులిస్టాప్ పెట్టింది. ఇక సోషల్ మీడియాలో అనసూయ పై ఎంత ట్రోలింగ్ జరిగినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే చాలామంది షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు అనసూయను ఆహ్వానిస్తున్నారు. ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే కూడా మొదటి ఆప్షన్ గా అనసూయనే ఎంచుకుంటున్నారు.

anasuya-bharadwaj-photos-viral

ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటే అక్కడ అనసూయ తప్పనిసరిగా కనిపిస్తున్నారు. దీనికి గల ముఖ్య కారణం ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అనసూయ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొనబోతుందని తెలుసుకున్న అభిమానులు అనసూయని చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇక అనసూయ కూడా ఏదైనా ఈవెంట్ కి వచ్చారంటే కెమెరాలన్నీ తనపైనే దృష్టి పడేలా అటెన్షన్ అవుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు మోడరన్ డ్రెస్ లను ధరిస్తూ సందడి చేస్తూ ఉంటుంది అనసూయ.

anasuya-bharadwaj-photos-viral

ఈ క్రమంలోనే రాయచోటి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన అనసూయ చీర కట్టి పద్ధతిగా కనిపించినప్పటికీ వింత బ్లౌజ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాక ఈ బ్లౌజ్ కారణంగా కాస్త ఇబ్బంది కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె మాటిమాటికి తన బ్లౌజులు సరి చేసుకుంటూ కాస్త ఇబ్బంది పడినట్లుగా కెమెరా కంటికి చిక్కింది. అంతేకాక కెమెరాలన్నీ ఫోకస్ చేయడంతో ఆమె కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినట్లు అనిపించింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ను ట్రోలింగ్ చేసేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి అలాంటి బ్లౌజ్ ఎందుకు వేసుకోవాలి అలా ఎందుకు ఇబ్బంది పడాలంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.