Viral Video : పెళ్లి మండపం నుండి వధువును ఈడ్చికెళ్ళిన పోలీసులు…అచ్చం సినిమాను తలపించే ఘటన..వైరల్ వీడియో..

Viral Video : పాత సినిమాలు చూసుకుంటే సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి వరుడు తాళి కడుతుండగా “ఆపండి” అంటూ ఎవరో ఒకరు అరవడం వచ్చి పెళ్లికూతురుని మండపం నుంచి తీసుకెళ్లడం వంటి సీన్స్ చాలా చూసాం. అయితే ఇప్పుడు సరిగ్గా అలాంటిదే ఓ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కరెక్ట్ గా వరుడు వధువు మెడలో తాలి కడుతున్న సమయానికి పోలీసులు మండపంలోకి ప్రవేశించి వధువును ఈడ్చుకెళ్ళారు. ఇక ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్య […]

  • Published On:
Viral Video : పెళ్లి మండపం నుండి వధువును ఈడ్చికెళ్ళిన పోలీసులు…అచ్చం సినిమాను తలపించే ఘటన..వైరల్ వీడియో..

Viral Video : పాత సినిమాలు చూసుకుంటే సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి వరుడు తాళి కడుతుండగా “ఆపండి” అంటూ ఎవరో ఒకరు అరవడం వచ్చి పెళ్లికూతురుని మండపం నుంచి తీసుకెళ్లడం వంటి సీన్స్ చాలా చూసాం. అయితే ఇప్పుడు సరిగ్గా అలాంటిదే ఓ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కరెక్ట్ గా వరుడు వధువు మెడలో తాలి కడుతున్న సమయానికి పోలీసులు మండపంలోకి ప్రవేశించి వధువును ఈడ్చుకెళ్ళారు. ఇక ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోయి చూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే. కేరళలోని తిరువనంతపురం సమీపంలో గల ఓ ఆలయంలో అఖిల్ మరియు అల్పియా మతాంతర వివాహం చేసుకుంటున్నారు. మరి కొద్ది సేపట్లో వెళ్లి అనగా…

the-police-dragged-the-bride-from-the-wedding-hall-viral-video

పోలీసులు వచ్చి బలవంతంగా వధువు అల్పియాను తీసుకెళ్లారు. ఈ ఘటన అచ్చం సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా ఉంది . ఇక ఈ వీడియోలో వధువు వెళ్లడం నాకు ఇష్టం లేదంటున్న పోలీసులు మాత్రం ఆమెను బలవంతంగా ప్రైవేట్ వాహనంపై ఎక్కిస్తున్నారు. పెళ్ళికొడుకు వధువు దగ్గరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అసలు పోలీసులు ఎందుకు వచ్చారు..?వధువును ఎందుకు తీసుకుపోతున్నారు అంటే , కాయంకులం పోలీస్ స్టేషన్ లో వధువుపై మిక్సింగ్ కేసు నమోదు అయింది.

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు యువతి ని బలవంతంగా తీసుకెళ్లి కోర్టులో హాజరు పర్చాల్సి వచ్చిందని అలప్పూజ జిల్లాకు చెందిన ఉన్నత పోలీసు అధికారి తెలియజేశారు. అందుకే మా కర్తవ్యం మేము నిర్వహించామని తెలియజేశాడు. కోర్టులో వధువు వరుడుతో కలిసి వెళ్లాలని కోరింది. అందుకు కోర్టు కూడా అంగీకరించి అతనితోనే పంపించిందని అధికారులు తెలియజేశారు. ఇక ఈ జంట సోమవారం రోజు ఓ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ కల్పియాను మెజిస్టీరియల్ కోర్టుకు తీసుకెళ్లారని, ఇక అక్కడ ఆమె ఇష్టానుసారం వరుడుతో వెళ్తానని చెప్పడంతో, స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన కోర్టు అక్కడికి వచ్చిన వరుడు అఖిల్ తో కలిసి పంపించేందుకు అనుమతించారని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనియాంశంగా మారింది.