Viral Video : హోటల్ వెయిటర్ ను చితకబాదిన కస్టమర్స్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు ..!!

Viral Video  : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగిందో దానిని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడం వల్ల అది కాస్త క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ హోటల్లో జరిగిన సంఘటన వైరల్ గా మారింది. ప్రస్తుతం మారిన కాలంలో చాలామంది బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లి మరీ ఇష్టమైన ఆహారాలనీ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఫ్యామిలీ ఓ రెస్టారెంట్ […]

  • Published On:
Viral Video : హోటల్ వెయిటర్ ను చితకబాదిన కస్టమర్స్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు ..!!

Viral Video  : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగిందో దానిని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడం వల్ల అది కాస్త క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ హోటల్లో జరిగిన సంఘటన వైరల్ గా మారింది. ప్రస్తుతం మారిన కాలంలో చాలామంది బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లి మరీ ఇష్టమైన ఆహారాలనీ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఫ్యామిలీ ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అయితే వాళ్లకు అక్కడ ఊహించని సంఘటన ఎదురయింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఒక కుటుంబం ఓ రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసింది అంతా అయ్యాక వెయిటర్ బిల్లు తెచ్చి ఇచ్చాడు.

ఆ బిల్లు చూసి కుటుంబ సభ్యులు షాక్ అయిపోయారు. ఎందుకంటే కేవలం ఆహార పదార్థాలకే కాకుండా సర్వీస్ ఛార్జీలు కూడా వేశాడు. దీంతో ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయింది. రూ.970 సర్వీస్ ఛార్జీలు ఎందుకు విధించారని, హోటల్ సిబ్బంది ప్రశ్నించగా అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో హోటల్ సిబ్బంది కుటుంబ సభ్యులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ అయింది. మా కుటుంబ సభ్యులలో ఒకరు తమకు జరిగిన చేదు అనుభవాన్ని నెటిజన్లతో ఇలా పంచుకున్నారు.

ఈరోజు నేను నా ఫ్యామిలీతో కలిసి నోయిడా లోని రెస్టారెంట్ కి ఫుడ్ తినడానికి వెళ్ళాం. ముందుగా సిబ్బంది ఇచ్చిన మెనూ కార్డులో కొన్ని ఫుడ్ ఆర్డర్స్ చేస్తే అవి లేవని చెప్పాడు. సరే అని రెస్టారెంట్ లో ఉన్న ఆహారాన్ని తెప్పించుకుని తిన్నాము. తర్వాత వెయిటర్ భోజనం ఖర్చుకు సంబంధించిన బిల్లు తీసుకొచ్చి మా ముందు పెట్టాడు. అయితే సర్వీస్ ఛార్జ్ ఎక్కువగా ఉందని దానిని తీసివేసి బిల్లు వేయమని అడిగాము. కానీ వెయిటర్ తీసివేయమని గట్టిగా వాదించాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి నా సోదరుడు పై దుర్భాషలాడాడు. ఈ క్రమంలోనే గొడవ జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు.