Viral Video : పెళ్లి వేదిక పైనే డాన్స్ చేసిన వధూవరులు…. వేరే లెవెల్ పెర్ఫామెన్స్. .. వీడియో వైరల్ …

Viral Video  : ప్రస్తుత కాలంలో పెళ్లి అనేది పండుగల చేసుకుంటున్నారు. జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు వెనకాడడం లేదు. అందుకే ఎంత ఖర్చయినప్పటికీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పెళ్లి వేదికపై వధూవరులు డాన్స్ వేయడం అనేది ట్రెండ్ గా మారింది. ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి పెళ్లి లో వధూవరుల చేత డాన్స్ చేయించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిలో […]

  • Published On:
Viral Video : పెళ్లి వేదిక పైనే డాన్స్ చేసిన వధూవరులు…. వేరే లెవెల్ పెర్ఫామెన్స్. .. వీడియో వైరల్ …

Viral Video  : ప్రస్తుత కాలంలో పెళ్లి అనేది పండుగల చేసుకుంటున్నారు. జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు వెనకాడడం లేదు. అందుకే ఎంత ఖర్చయినప్పటికీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పెళ్లి వేదికపై వధూవరులు డాన్స్ వేయడం అనేది ట్రెండ్ గా మారింది. ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి పెళ్లి లో వధూవరుల చేత డాన్స్ చేయించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిలో కొందరి వీడియోలు వెంటనే వైరల్ అవుతున్నాయి.

అలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో చాలానే చూసాం. మరి ముఖ్యంగా తెలుగులో ఇటీవల పాపులర్ అయిన బుల్లెట్ బండి సాంగ్ కు ఓ పెళ్లి కూతురు చేసిన డాన్స్ విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియో ఆమెను సెలబ్రిటీ ని చేసింది. అంతేకాక పలు న్యూస్ చానల్స్ ఆ పెళ్లికూతురు వద్ద ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు. అలాంటిదే ఇప్పుడు ఓ ఘటన చోటుచేసుకుంది. కానీ ఇది ట్రెండ్ అవుతున్న డాన్స్ కాదు కానీ వైరల్ అవుతుంది న్యూస్ మాత్రమే.

ఎందుకంటే ఓ పెళ్లికూతురు ఏడాది కిందట చేసిన డాన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అఖిల అజిత్ అనే అమ్మాయి సంవత్సరం కిందట వారి పెళ్లిలో చేసిన డ్యాన్స్ ను యూట్యూబ్లో పోస్ట్ చేసింది. అయితే అప్పుడు సైలెంట్ గా ఉన్న ఆ వీడియో ఇప్పుడు మాత్రం తెగ వైరల్ అవుతుంది. అందుకు గల కారణం వారు చేసిన డాన్స్ స్టెప్స్ అని చెప్పాలి. అయితే ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియో దాదాపుగా 20 మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుని ఇప్పటికీ దూసుకెళ్తోంది.