Viral news : అన్నయ్య అని పిలిచిన వాడినే మొగుడుని చేసుకుంది. ఆ యువతి చేసిన పనికి అందరూ షాక్…

Viral news : మన సమాజంలో రాను రాను వివాహం అంటే అర్థమే లేకుండా పోతుంది. ఇప్పటివరకు పెళ్లి అనేది స్త్రీ పురుషులను ముడివేసే బంధం. కానీ ప్రస్తుతం గే వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లి దీనికి మించినది గా ఉంది. ఇక వివరాల్లోకెళ్తే…. పెళ్లంటేనే ఆటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటారు. ఇది వినగానే చాలామంది వారి వారు తల్లిదండ్రుల […]

  • Published On:
Viral news : అన్నయ్య అని పిలిచిన వాడినే మొగుడుని  చేసుకుంది.  ఆ యువతి చేసిన పనికి అందరూ షాక్…

Viral news : మన సమాజంలో రాను రాను వివాహం అంటే అర్థమే లేకుండా పోతుంది. ఇప్పటివరకు పెళ్లి అనేది స్త్రీ పురుషులను ముడివేసే బంధం. కానీ ప్రస్తుతం గే వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లి దీనికి మించినది గా ఉంది. ఇక వివరాల్లోకెళ్తే…. పెళ్లంటేనే ఆటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటారు. ఇది వినగానే చాలామంది వారి వారు తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటే సరిపోతుంది కదా తరాల వరకు అవసరమా అంటుంటారు కానీ అసలు పెద్దవారు ఇలాంటి కట్టుబాట్లను ఎందుకు పెడతారో ఒక నిమిషం ఆలోచించారా… పెద్దలు ఓ మాట చెప్పారంటే దాని వెనక బలమైన కారణం కచ్చితంగా ఉండే ఉంటుంది. పెద్దలు ఇలా చెప్పడానికి గల కారణం కుటుంబ చరిత్ర చూడటంతో మనం వియ్యం అందుకోబోయే కుటుంబంతో

మనకు ఎక్కడైనా బంధం కలిసిందా, వరుసలలో ఏమైనా తేడాలు వస్తే చిక్కులు పడకుండా ఉండేందుకు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి విచిత్ర పరిస్థితి ఒకరికి ఎదురైంది. తన చిన్నతనం నుండి అన్న అని పిలిచిన యువకుడిని ఓ మహిళ పెళ్లి చేసుకుంది. ఇక వారికి కొడుకు కూడా ఉన్నాడు. అంతేకాక ఆ మహిళ తమ విచిత్రమైన లవ్ స్టోరీని స్వయంగా వెల్లడించింది. విని , జై ఇద్దరూ ఇంస్టాగ్రామ్ లో జాయింట్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి వీడియోలు చేస్తూ తరుచుగాఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాగే అప్పుడప్పుడు ఈ జంట తన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు కూడా చెబుతుంటారు. ఈ క్రమంలో కొన్ని రోజులు క్రితం ఒక షాకింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే…

విని తన ప్రేమ పెళ్లి గురించి వివరిస్తూ…తన భర్త జై ని చిన్నప్పటినుండే అన్నయ్య అని పిలిచేదట. చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్న పెద్దాయాక ఆ స్నేహం కొనసాగించలేకపోయామని చెప్పుకొచ్చింది. అంతేకాక జై వినికి దూరపు బంధువు కావడంతో అన్నయ్య అని పిలిచేదాన్ని అని , అలా 8 ఏళ్ల పాటు అన్నయ అని పిలిచిన తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకుంన్నామని ప్రస్తుతం వారికి ఒక బిడ్డ ఉన్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం వీరి వింత లవ్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నేటిజనులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అన్నా అని పిలిచి ఆ తర్వాత అతని పై ఆ ఫీలింగ్స్ ఎలా వచ్చాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మరి కొందరు మీరు దూరపు బంధువులు, నిజంగా మీ మధ్య అన్న చెల్లెల రిలేషన్ అయితే లేదు కదా…మీ జంట అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వెరైటీ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vini & Jai (@viniandjai)