Chinmayi : అది టైట్ గా ఉంటేనే వర్జిన్ కాదురా యదవ… అతనికి దీటుగా సమాధానం ఇచ్చిన చిన్మయి..

Chinmayi : సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి సొసైటీలో జరిగే అసాంఘిక విషయాలపై స్పందిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి ట్రోల్స్ గురించి ఎక్కువగా తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. మహిళల పర్సనల్ విషయాలను ట్రోల్ చేసే వాటి గురించి ధైర్యంగా మాట్లాడే చిన్మయి.. తాజాగా మహిళల విషయంపై మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను విడుదల […]

  • Published On:
Chinmayi : అది టైట్ గా ఉంటేనే వర్జిన్ కాదురా యదవ… అతనికి దీటుగా సమాధానం ఇచ్చిన చిన్మయి..

Chinmayi : సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి సొసైటీలో జరిగే అసాంఘిక విషయాలపై స్పందిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి ట్రోల్స్ గురించి ఎక్కువగా తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. మహిళల పర్సనల్ విషయాలను ట్రోల్ చేసే వాటి గురించి ధైర్యంగా మాట్లాడే చిన్మయి.. తాజాగా మహిళల విషయంపై మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను విడుదల చేసింది.

అయితే సోషల్ మీడియాలో పెళ్లయిన అబ్బాయిలు ఫస్ట్ నైట్ రోజున ఒకటి అనుకుంటే రియాల్టీ వేరేలా ఉంటుందని అమ్మాయిల క్యారెక్టర్ ను కించపరిచేలా ఎడిట్ చేసిన ఓ వీడియోను ఎవరో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఒక ఆ వీడియోకు దీటుగా సమాధానం ఇస్తూ చిన్మయి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. అమ్మాయిలకు తొలి కలయికలో నొప్పి ఎక్కువగా ఉంటుందని వెజీనా టైట్ గా ఉంటేనో లేక రక్తం వస్తేనో వర్జిన్ అని అందరూ అంటుంటారు. ఈ విషయంపై ఎవరో సోషల్ మీడియాలో వీడియో   ఎడిట్ చేసి పెట్టగా దానికి సమాధానం ఇస్తూ

అది కేవలం అపోహ మాత్రమే అని చిన్మయి తెలియజేసింది. నిజం చెప్పాలంటే తొలి కలియక సమయంలో అమ్మాయిలకు నొప్పి బాధ కలిగితే అది వైద్య పరంగా పెద్ద సమస్య అని ఆమె తెలిపింది. అలా ఎవరికైనా జరిగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఇలాంటి విషయాల గురించి సిగ్గుపడకుండా మాట్లాడాలని ఆమె చెప్పుకొచ్చింది. కానీ సమాజం వీటిని పట్టించుకోకుండా ఇలా చేయడం మన సొంత అక్క చెల్లెలను అవమానించినట్లే అంటూ చెప్పుకొచ్చింది. ఇలా తొలి కలయికపై అబ్బాయిలు చేసే ట్రోల్స్, జోకులు, మీమ్స్ నిజం కాదని చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)