Viral Video : పెళ్లి వేడుకలో రెచ్చిపోయి డాన్స్ చేసిన మహిళ…అది చూసిన భర్త ఏం చేశాడో తెలుసా…

Viral Video : కొందరు పైకి బిడియంగా కనిపించినప్పటికీ…సమయం వచ్చినప్పుడు మాత్రం నిర్మొహమాటంగా టాలెంట్ ను బయటపెడుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూస్తున్నాం. ఇక అలాంటిదే మరో వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నేటి కాలంలో మహిళలు కూడా వారి టాలెంట్ కి పదును పెట్టి వీడియోలు చేస్తున్నారు. మరి కొందరు వింతగా ప్రవర్తిస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. అయితే […]

  • Published On:
Viral Video : పెళ్లి వేడుకలో రెచ్చిపోయి డాన్స్ చేసిన మహిళ…అది చూసిన భర్త ఏం చేశాడో తెలుసా…

Viral Video : కొందరు పైకి బిడియంగా కనిపించినప్పటికీ…సమయం వచ్చినప్పుడు మాత్రం నిర్మొహమాటంగా టాలెంట్ ను బయటపెడుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూస్తున్నాం. ఇక అలాంటిదే మరో వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నేటి కాలంలో మహిళలు కూడా వారి టాలెంట్ కి పదును పెట్టి వీడియోలు చేస్తున్నారు. మరి కొందరు వింతగా ప్రవర్తిస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఓ మహిళ చేసిన డాన్స్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఓ పెళ్లి వేడుకలో మహిళ చేసిన డాన్స్ చూసి నేటిజనులు ఆశ్చర్యపోతున్నారు…ఆమె డాన్స్ చూసి భర్త విడాకులు ఇస్తాడా ఏంటి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఓ వివాహ వేడుకలో డీజే పాటలకు అతిథులంతా డాన్స్ చేస్తుంటే..వారిలో ఓ మహిళ చీర కట్టుకొని అక్కడికి వచ్చింది. చూడడానికి వచ్చినట్లుగా వచ్చి ఒక్కసారిగా డాన్స్ చేయడం మొదలెట్టింది. ఒక్కసారిగా మహిళ డాన్స్ చూసిన సదరు అతిథులు ఆశ్చర్యపోయారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన సినిమాలోని “బ్యాంగ్ బ్యాంగ్” అనే పాటకు మహిళ స్టెప్పులు వేసింది. డాన్స్ రాకపోయినా అందర్నీ ఆకర్షించాలి అనుకుందేమో కాని…విపరీతంగా రెచ్చిపోయి స్టెప్పులు వేసింది.

మోకాళ్లపై కూర్చుని , మోకాళ్ళ మీద ముందుకు జరుగుతూ ఆమె వయసుకు మించి డాన్స్ చేసింది. దీంతో ఆమె డాన్స్ చూసిన బంధువులు ,స్నేహితులు ఆమె చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. అక్కడున్న వారిలో కొందరు ఆమె డ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈమె డాన్స్ చూసిన నేటిజనులు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. భయంకరంగా డాన్స్ చేసిందని కొందరు.. ఆమె డాన్స్ చూశాక భర్త విడాకులు ఇస్తాడేమో అని మరి కొందరు…ఇలాంటి వయసు లో కూడా బాగానే ప్రయత్నించిందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.