Viral Video : ఢిల్లీ మెట్రో రైల్లో మరో నిర్వాహకం… కఠిన చర్యలు తీసుకోవాలంటున్న అధికారులు…

Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామందికి షార్ట్ వీడియోలు చేయడం ఒక హాబీగా మారింది.ఇలాంటివి గత కొంతకాలంగా బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇవి శృతిమించి ఎదుటివారికి ఇబ్బందిని కలిగించే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఏకంగా మెట్రో రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, బస్సులలో కూడా షార్ట్ వీడియోలు చేస్తున్నారు. ఇక ఇలాంటి వీడియోలను చేసిన ప్రతిసారి ప్రభుత్వ అధికారులు ఖండిస్తూ వస్తున్నారు. తోటి ప్రయాణికులను ఇబ్బంది కలిగించే విధంగా ఇలాంటి వీడియోలు […]

  • Published On:
Viral Video : ఢిల్లీ మెట్రో రైల్లో మరో నిర్వాహకం… కఠిన చర్యలు తీసుకోవాలంటున్న అధికారులు…

Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామందికి షార్ట్ వీడియోలు చేయడం ఒక హాబీగా మారింది.ఇలాంటివి గత కొంతకాలంగా బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇవి శృతిమించి ఎదుటివారికి ఇబ్బందిని కలిగించే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఏకంగా మెట్రో రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, బస్సులలో కూడా షార్ట్ వీడియోలు చేస్తున్నారు. ఇక ఇలాంటి వీడియోలను చేసిన ప్రతిసారి ప్రభుత్వ అధికారులు ఖండిస్తూ వస్తున్నారు. తోటి ప్రయాణికులను ఇబ్బంది కలిగించే విధంగా ఇలాంటి వీడియోలు చేయవద్దని చెబుతూనే ఉన్నారు.

కానీ నేటి తరం యువత లో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు కనిపించట్లేదు. అయితే ఇలాంటి వీడియోలు చేసే వారిని చూస్తే కొన్నిసార్లు ముచ్చటేస్తుంది. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అయితే ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైల్లో చోటుచేస్తుంది. ఈ వీడియోలో ఓ బాలిక మెట్రో రైల్ లో డాన్స్ చేస్తూ తీసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వీడియోను పూనమ్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి సోషల్ మీడియాకు షేర్ చేశారు.

ఈ వీడియోలో బాలిక గ్యారి సంధూ పాడిన మిన్న మిన్న అనే పాటకు ఢిల్లీ మెట్రో రైల్లో బాలిక అదిరిపోయేలా డాన్స్ చేసింది. అద్భుతమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ఆమె చేసిన డ్యాన్స్ ను మెట్రో రైల్లో ఉన్న వారంత కల్లార్పకుండా చూశారు. ఆ బాలిక చేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఐదు రోజులకే ఏకంగా మూడు లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన నేటి జనులు బాలిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు మరియు డాన్స్ ను ప్రశంసిస్తున్నారు. మరి కొంతమంది మెట్రో రైల్ అనేది ఢిల్లీ వాసులకు ఆడుకునే ఆట స్థలం అయిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు..

 

View this post on Instagram

 

A post shared by Poonam (@somi_sharma01)