Bank jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నోటిఫికేషన్.. నెలకు 40 వేల జీతం..

Bank jobs : బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఇది మీకోసమే. ఇటీవల బ్యాంక్ ఆఫ్ నుండి మొత్తం 546 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు చివరి తేదీ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఇంతకీ నోటిఫికేషన్ వివరాలు మరియు ముఖ్యమైన తేదీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకులో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తన హెల్త్ మేనేజ్మెంట్ సేవలను విస్తరింపచేసేందుకు భారీ […]

  • Published On:
Bank jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నోటిఫికేషన్.. నెలకు 40 వేల జీతం..

Bank jobs : బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఇది మీకోసమే. ఇటీవల బ్యాంక్ ఆఫ్ నుండి మొత్తం 546 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు చివరి తేదీ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఇంతకీ నోటిఫికేషన్ వివరాలు మరియు ముఖ్యమైన తేదీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకులో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తన హెల్త్ మేనేజ్మెంట్ సేవలను విస్తరింపచేసేందుకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో మొత్తం 546 ఖాళీలు ఉండగా , ఆక్విజిసన్ ఆఫీస్ పోస్ట్ లు 500, ప్రైవేట్ బ్యాంకర్ పోస్ట్ లు 15, వెల్త్ స్ట్రాటజిస్ట్ పోస్టులు 19 ఉన్నాయి. అయితే ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు ,దరఖాస్తు స్వీకరణ మరియు ఫీజు చెల్లింపులు ఆన్ లైన్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రాగా మరో ఐదు రోజుల లో అంటే మార్చి 14వ తేదీన ఈ గడువు ముగియనుంది. బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఇదొక చక్కటి అవకాశం అని చెప్పాలి. నిరుద్యోగులు త్వరపడాలి.

*ముఖ్యమైన తేదీలు..

1. దరఖాస్తు ప్రారంభ తేదీ – ఫిబ్రవరి 22
2. దరఖాస్తు చివరి తేదీ – మార్చి 14

*ఖాళీల సంఖ్య..

అక్విజిసన్ మేనేజర్ – 500
ప్రోడక్ట్ మేనేజర్ – 46

*వయస్సు..

ఆక్విజిసన్ ఆఫీసర్స్ – 21 – 28
ఇతర పోస్టులకు – 24 – 50

*జీతం..

మెట్రో నగరాల్లో పనిచేసే వారికి – రూ.5 లక్షలు ( సంవత్సరానికి )

నాన్ మెట్రో నగరాల్లో పనిచేసే వారికి – రూ. 4 లక్షలు ( సంవత్సరానికి )

*దరఖాస్తు ఫీజు.

రూ.600 ( జనరల్ /ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ )
రూ.100 ( ఎస్సీ /ఎస్టీ/పిడబ్లూడీ )

*ఎంపిక విధానం..

షార్ట్ లిస్టింగ్/ఆన్ లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా..

*పరీక్ష కేంద్రాలు..

వైజాగ్ / హైదరాబాద్