Sleep on The Floor : నేల మీద పడుకుంటే ఎన్ని లాభాలో తెలుసా…

Sleep on The Floor  : బెడ్ పై నిద్ర నిద్రపోయే వారితో పోలిస్తే నేల మీద పడుకునే వారికి చాలా రకాల సమస్యలు తగ్గుతాయట. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బెడ్స్ పై పడుకోవడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఎవరు మునపటిలా నేల మీద పడుకోవడం లేదు. కాబట్టి కొన్నిసార్లు అయిన నేలపై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఎన్నో లాభాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం […]

  • Published On:
Sleep on The Floor :  నేల మీద పడుకుంటే ఎన్ని లాభాలో తెలుసా…

Sleep on The Floor  : బెడ్ పై నిద్ర నిద్రపోయే వారితో పోలిస్తే నేల మీద పడుకునే వారికి చాలా రకాల సమస్యలు తగ్గుతాయట. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బెడ్స్ పై పడుకోవడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఎవరు మునపటిలా నేల మీద పడుకోవడం లేదు. కాబట్టి కొన్నిసార్లు అయిన నేలపై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఎన్నో లాభాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వెన్నముక్కకు బలం..

నేల వంటి గట్టి ఉపరితలాల పై పడుకోవడం వలన సహజ వక్రతకు సపోర్ట్ ఇస్తాయి. కింద నేలపై పడుకోవడం వలన వెన్నెముక్కను సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. వెన్నునొప్పి సమస్యతో బాధపడేవారు నేలపై పడుకోవడం వలన వెంటనే ఉపశమనం పొందవచ్చు.

రక్త ప్రసరణ…

నేలపై పడుకోవడం వలన మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించిన తర్వాత అలవాటుగా మరి హ్యాపీగా నిద్ర పడుతుంది. ఇక కింద పడుకోవడం వలన శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీని కారణంగా కంటి నిండా నిద్రపోగలుగుతారు. ఇలా నేలపై పడుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది బెడ్స్ కే పరిమితమైతున్నారు. కానీ అప్పుడప్పుడు నేలపై పడుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.