YS Sharmila : జగన్ షర్మిల కోసం రాజశేఖర్ రెడ్డి రాసిన వీలునామాలో ఏముంది…

YS Sharmila : 2024 ఎన్నికలలో మళ్లీ గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే కూడా పెద్ద తలకాయ నొప్పిగా మారింది ఎవరు అంటే షర్మిలాగా చెప్పాలి. అసలు ఆస్తి గొడవలు రోడ్డు మీద దాకా ఎందుకు వచ్చాయి .పాలిటిక్స్ ద్వారా షర్మిల తన రివేంజ్ ని తీర్చుకోపోతుందా వైయస్ రాజశేఖర్ రెడ్డి వీలునామాలు వీరిద్దరికీ ఆస్తు లా గురించి ఏం రాశారు. అనే విషయం […]

  • Published On:
YS Sharmila : జగన్ షర్మిల కోసం రాజశేఖర్ రెడ్డి రాసిన వీలునామాలో ఏముంది…

YS Sharmila : 2024 ఎన్నికలలో మళ్లీ గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే కూడా పెద్ద తలకాయ నొప్పిగా మారింది ఎవరు అంటే షర్మిలాగా చెప్పాలి. అసలు ఆస్తి గొడవలు రోడ్డు మీద దాకా ఎందుకు వచ్చాయి .పాలిటిక్స్ ద్వారా షర్మిల తన రివేంజ్ ని తీర్చుకోపోతుందా వైయస్ రాజశేఖర్ రెడ్డి వీలునామాలు వీరిద్దరికీ ఆస్తు లా గురించి ఏం రాశారు. అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ప్రస్తుతం షర్మిల యొక్క రాజకీయ భవిష్యత్తు దేశంలో మరియు ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండరు ఎందుకంటే షర్మిల ది చాలా విలాసమైన రాజకీయంగా చెప్పాలి .అయితే షర్మిల మొదట అడుగు ఎప్పుడు పడింది అన్న విషయానికి వస్తే అక్రమాస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు షర్మిల పాదయాత్రతో రాజకీయంలోకి అడుగు పెట్టింది అని చెప్పాలి.

ఈ పాదయాత్ర చేయడానికి జగన్ భార్య భారతి రెడ్డిని కూడా పక్కనపెట్టి అన్న కోసం నేను చేస్తాను అంటూ ముందుకు వచ్చింది ఈ విషయాన్ని చాలా సందర్భంలో షర్మిల కూడా చెప్పుకొని వచ్చింది. అయితే వైయస్సార్ పార్టీని నేను చాలా సందర్భంలో నిలబెట్టారు అని చెప్పుకొచ్చింది దానితో చాలామంది వైయస్ ఆర్ పార్టీ నిలబడింది.అని ఆలోచనలో పడ్డారు ఇక దీనిని తిప్పి కొట్టేందుకు వైయస్ ఆర్ కి కొత్త ఎత్తుగడే వచ్చింది అని చెప్పాలి ఈ క్రమంలోనే జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రను ప్రారంభించాలి. అని చెప్పినప్పుడు విజయమ్మ మోకాళ్ళ నొప్పులతో చేయాలి అని ఆమె మోకాళ్ళ నొప్పుల పరిస్థితుల లో ఉన్నారు అని వైయస్ భారతి ని కూడా చేయకుండా అడ్డుపడి ఈ పాదయాత్ర నేనే చేస్తాను అని షర్మిల అడ్డుపడి ఆమె ముందుకు వచ్చింది.

ఇక ఆ సమయంలో ఆమె తన స్వలాభం కోసమే ముందుకు వచ్చిందని పలువురు 10 రకాలుగా చెప్పారు ఆమె అలా చేయకపోతే షర్మిల కి రాజకీయ భవిష్యత్తు ఉండదని అందుకే ఆమె పాదయాత్ర చేసినట్లుగా వైసిపి శ్రేణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ప్రజల నుండి షర్మిల కి ఒక ప్రశ్న ఎదురవుతుందని చెప్పాలి. వైఎస్ఆర్సిపి పార్టీని నిలబెట్టి నువ్వెందుకు పార్టీ నుండి బయటికి వచ్చావు అనే ప్రశ్న ఎదురవుతుంది ఈ క్రమంలోనే ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే నువ్వేం చెప్పినా వింటాం షర్మిల అని ప్రతి ఒక్కరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్నిసార్లు అడిగినా సరే షర్మిల మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు.

ఇక ఈ పరంగా చూసినట్లయితే కచ్చితంగా వెనుక ఆస్తి గొడవలు ఉన్నాయని అయితే దాని కోసం ఆమె లీగల్ గా వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది .అయితే రాజశేఖర్ రెడ్డి వీళ్లిద్దరికి సంబంధించి ఆస్తి పంపకాలలో వీలునామా రాసి ఇచ్చారని దాని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు ప్రెజర్ అనిల్ నీ సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది .ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు కి వెళ్లడం లేదు అంటే ప్రస్తుతం జగన్ పై ఎన్ని కేసులు ఉన్నప్పటికీ సీఎం పదవిలో ఉన్నందున వాటన్నిటిని సులువుగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా జగన్ ని సీఎం పదవి నుంచి తీయించి ఆ తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని అనుకుంటున్నారు ఏదైతే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు వీలునామా ఆధారంగా రావాల్సింది రాబట్టుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.