Aaruguru Pathivrathalu : ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ గుర్తుందా…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..చూస్తే ఆశ్చర్యపోతారు…

Aaruguru Pathivrathalu : ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈవీవీ సత్యనారాయణ అంటే ఒక బ్రాండ్ అని చెప్పాలి. ఆయన అంటేనే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని అంటారు. అలాంటి ఈవీవీ గారు ఎవరు ఊహించని విధంగా ఓ సినిమాను చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు.. అప్పట్లో ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాపై మీమ్స్ మరియు రీల్స్ ను మనం […]

  • Published On:
Aaruguru Pathivrathalu  : ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ గుర్తుందా…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..చూస్తే ఆశ్చర్యపోతారు…

Aaruguru Pathivrathalu : ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈవీవీ సత్యనారాయణ అంటే ఒక బ్రాండ్ అని చెప్పాలి. ఆయన అంటేనే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని అంటారు. అలాంటి ఈవీవీ గారు ఎవరు ఊహించని విధంగా ఓ సినిమాను చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు.. అప్పట్లో ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాపై మీమ్స్ మరియు రీల్స్ ను మనం చూస్తూనే ఉన్నాం. అయితే సినీ ఇండస్ట్రీలోకి చాలామంది నటీమణులు వస్తుంటారు వెళుతుంటారు కానీ వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు.

do-you-remember-the-heroine-of-aaruguru-pathivrathalu

అలాంటివారిలో ఆరుగురు పతివ్రతలు సినిమాలో ముఖ్య పాత్ర లో నటించిన అమృత ఒకరని చెప్పాలి.  అయితే అమృత కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఆమె అయినప్పటికీ మన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు ఆమెను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. 2004లో తెరకెక్కిన ఆరుగురు పతివ్రతలు చిత్రం ద్వారా అమృత తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ మీమ్స్ లో చూస్తూనే ఉన్నాం. అంతేకాక ఇంటర్నెట్లో కూడా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

do-you-remember-the-heroine-of-aaruguru-pathivrathalu

అయితే ఈ సినిమాలో అటు మొగుడు మరియు లవర్ మధ్య నలిగిపోయిన పాత్రలో అమృత నటించి ఆకట్టుకుంది. అమృత చేసిన సినిమాలు 8 అయినప్పటికీ ఆమె ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం గుర్తుండిపోయింది. అయితే అమృత చివరిగా 2009లో జోడి నెంబర్ వన్ అనే కన్నడ చిత్రంలో చివరిగా నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు అమృత. అప్పటినుండి ఇప్పటివరకు కూడా ఆమె ఇండస్ట్రీ వైపు తలెత్తి చూడలేదు. కానీ ఇప్పటికి ప్రేక్షకులు ఆమె కోసం నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.