Akhil Akkineni : షాకింగ్ న్యూస్ … అక్కినేని అఖిల్ నాగార్జున వారసుడు కాదంట .. ఇందాకే బయటపడ్డ దారుణ నిజం ..!!

Akhil Akkineni  : ‘ అఖిల్ ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని వారసుడు అఖిల్ ఇంతవరకు సరైనా హిట్ కొట్టలేకపోయాడు. తాను చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పూజ హెగ్డే సినిమా క్రెడిట్ అంతా కొట్టేసింది. అఖిల్ తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత ప్రయత్నిస్తున్న స్టార్ హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇక త్వరలోనే అఖిల్ ‘ ఏజెంట్ ‘ […]

  • Published On:
Akhil Akkineni  : షాకింగ్ న్యూస్ … అక్కినేని అఖిల్ నాగార్జున వారసుడు కాదంట .. ఇందాకే బయటపడ్డ దారుణ నిజం ..!!

Akhil Akkineni  : ‘ అఖిల్ ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని వారసుడు అఖిల్ ఇంతవరకు సరైనా హిట్ కొట్టలేకపోయాడు. తాను చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పూజ హెగ్డే సినిమా క్రెడిట్ అంతా కొట్టేసింది. అఖిల్ తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత ప్రయత్నిస్తున్న స్టార్ హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇక త్వరలోనే అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

akkineni-is-not-the-successor-of-akhil-nagarjuna

ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. అంతేకాకుండా సినిమాలో సిక్స్ ప్యాక్ తో కూడా కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అఖిల్ గట్టిగానే తిరుగుతున్నాడు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో ఒక షాపింగ్ మాల్ మీద నుంచి తాళ్లతో కిందకు దూకాడు అఖిల్. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అయితే అఖిల్ ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకు అసలు అక్కినేని వారసత్వం వద్దు, అక్కినేని వారసుడిగా ప్రేక్షకులు అనుకుంటే నేను వారసత్వానికి అనుగుణంగా కొన్ని సినిమాలు మాత్రమే చేయాల్సి వస్తుంది.

akkineni-is-not-the-successor-of-akhil-nagarjuna

అక్కినేని పేరు ఉంచుకుంటే నన్ను అఖిల్ గా ఎవరు చూడడం లేదు. మొదటినుంచి అఖిల్ గానే ఉండాలని కోరిక. అందుకే నాకు అక్కినేని ఇంటిపేరు వద్దు, అఖిల్ గానే నన్ను చూడండి, అలానే సినిమా కూడా చూడండి అని అన్నాడు. నా సొంత నిర్ణయాల మీద బతుకుతాను. సక్సెస్ అయిన ఫెయిల్ అయిన అఖిల్ కే ఇవ్వండి అని అక్కినేనికి మాత్రం ఇవ్వద్దు అని అన్నాడు. అంటే నన్ను అక్కినేని నాగార్జున కొడుకుగా చూడొద్దని కేవలం అఖిల్ గానే చూడాలని చెప్పాడు.