Lemon Leaves : నిమ్మ ఆకులతో ఇన్ని ప్రయోజనాల..ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ..

Lemon Leaves  :  నిమ్మకాయను మనం తరచు వాడుతూనే ఉంటాం.ఎండాకాలం అయితే నిమ్మకాయ షర్బత్ అంటూ నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇలా నిమ్మకాయ మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అలాగే నిమ్మ ఆకులు కూడా ఉపయోగపడతాయని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే నిమ్మ ఆకులు కొంచెం చేదు కొంచెం పులుపుగా ఉంటాయి. అందుకే వీటిని ఎవరు తినడానికి ఇష్టపడరు. కానీ నిమ్మ ఆకులను తినడం లేదా వాసన చూడడం వలన చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో […]

  • Published On:
Lemon Leaves  : నిమ్మ ఆకులతో ఇన్ని ప్రయోజనాల..ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ..

Lemon Leaves  :  నిమ్మకాయను మనం తరచు వాడుతూనే ఉంటాం.ఎండాకాలం అయితే నిమ్మకాయ షర్బత్ అంటూ నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇలా నిమ్మకాయ మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అలాగే నిమ్మ ఆకులు కూడా ఉపయోగపడతాయని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే నిమ్మ ఆకులు కొంచెం చేదు కొంచెం పులుపుగా ఉంటాయి. అందుకే వీటిని ఎవరు తినడానికి ఇష్టపడరు. కానీ నిమ్మ ఆకులను తినడం లేదా వాసన చూడడం వలన చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

దీనిలో ఏముంటాయంటే….

నిమ్మాకులలో యాంటీ వైరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో ఆల్కలాయిడ్స్, టానిన్లు, లేవనయిడ్స్ వంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు నిమ్మ ఆకులు కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వు ను సమృద్ధిగా కలిగి ఉంటాయి. అలాగే దీనిలో ఆంటీ మైక్రో బయల్ ఆంటీ క్యాన్సర్ ప్రభావాలు కూడా ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని రోగాల భారి నుండి రక్షిస్తాయి.

ప్రయోజనాలు…

నిమ్మ ఆకులో ఉండే క్యాసిడ్లు కిడ్నీలో ఉండే రాళ్ళను తొలగిస్తాయి. అలాగే దీనిలో ఉండే మైగ్రేన్, తలనొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మ ఆకుల లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు ఆల్కలాయిడ్స్ ప్రశాంతవంతమైన నిద్ర కు సహాయపడతాయి.

బరువును తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మ ఆకులు చాలా బాగా సహాయపడతాయి. నిమ్మ ఆకులను జ్యూస్ ల చేసుకుని తాగడం వలన కడుపులో నులిపురుగులు లేకుండా చేస్తుంది. అలాగే నిమ్మ ఆకు రసాన్ని తేనె కలిపి తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో నిమ్మ ఆకుల ప్రయోజనాలు తెలిసిన తర్వాత వాటిని ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఉంది.