HDFC Credit Card : కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని భావిస్తున్నారా..అయితే ఇది మీకోసమే.. రూ.2,500 తో కోటి రూపాయల బెనిఫిట్ పొందండిలా..

HDFC Credit Card : ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులో ఒకటైన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు సరికొత్తగా ఓ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ క్రెడిట్ కార్డు వలన అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ తాజాగా రేగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్. దీనిలో ట్రావెల్ […]

  • Published On:
HDFC Credit Card : కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని భావిస్తున్నారా..అయితే ఇది మీకోసమే.. రూ.2,500 తో కోటి రూపాయల బెనిఫిట్ పొందండిలా..

HDFC Credit Card : ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులో ఒకటైన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు సరికొత్తగా ఓ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ క్రెడిట్ కార్డు వలన అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ తాజాగా రేగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డ్. దీనిలో ట్రావెల్ మరియు లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంతేకాక అదిరిపోయే ఆఫర్ పాయింట్లను సొంతం చేసుకోవచ్చు. అంతేకాక ఈ క్రెడిట్ కార్డును తీసుకోవడం వలన క్లబ్ విస్తారా సిల్వర్ టైర్ అండ్ ఎంఎంటి బ్లాక్ ఎలైట్ మెంబర్ షిప్ ను ఉచితంగా పొందవచ్చు.

త్రైమాసికానికి సుమారుగా 1.5 లక్షలు ఖర్చు చేస్తే 1500 విలువ చేసే ఓచర్ ను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. సంవత్సరానికి 5 లక్షల పైగా ఖర్చు చేస్తే దాదాపుగా 5 వేలు విలువైన ఫ్లైట్ వాచర్లను పొందవచ్చు. అంతేకాక మిత్ర మైకా రిలయన్స్ డిజిటల్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేయడం వలన రూపాయలు 150 ఖర్చుపై 5 రివార్డులను లను పొందవచ్చు. అంతేకాక దీనికి జీరో లాస్ట్ కార్డు లైబిలిటీ ఆప్షన్ కూడా ఉంది.దీని ద్వారా ఫారిన్ కరెన్సీ మార్కపు పొందవచ్చు. అలాగే జాయినింగ్ ఫీజు ని చెల్లించడం ద్వారా 2500 విలువైన గిఫ్ట్ ఓచర్ను సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు ఉచితంగానే ఈ క్రెడిట్ కార్డును తీసుకున్నట్లు అవుతుంది.అలాగే క్రెడిట్ కార్డు ద్వారా కాంటాక్ట్ లెస్ పేమెంట్ చేయొచ్చు.

are-you-thinking-of-taking-a-new-credit-card-this-is-for-you

are-you-thinking-of-taking-a-new-credit-card-this-is-for-you

అలాగే కోటి రూపాయల వరకు ఉచిత యాక్సిడెంట్ కవరేజ్ లభిస్తుంది. 15 లక్షలు వరకు ఎమర్జెన్సీ ఓవర్సీస్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఇక ఈ క్రెడిట్ కార్డును తీసుకోవాలి అనుకునేవారు కనీసం 21 సంవత్సరాలు కలిగి ఉండాలి.గరిష్టంగా అయితే 60 ఏళ్ల వరకు వయసు గలవారు ఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. అంతేకాక క్రెడిట్ కార్డ్ పొందాలంటే నెలవారీ ఆదాయం దాదాపుగా లక్ష కు పైన ఉండాలి. స్వయం ఉపాధి పొందే వారైతే సంవత్సరానికి 12 లక్షలు ఆదాయం కలిగి ఉండాలి. మీలో ఎవరైనా ఈ కార్డ్ ను తీసుకోవాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ కి వెళ్లి ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ కార్డు జాయినింగ్ ఫీజు 2500గా ఉండగా, సంవత్సరానికి రెన్యువల్ ప్లీజ్ 2500 చెల్లించాల్సి ఉంటుంది.