Rohit Sharma: రోహిత్, కోహ్లీనీ పక్కన పెట్టేసిన టీమిండియా .. దానికి కారణం ఏంటి ?

Rohit Sharma:టీమ్ ఇండియా జట్టులో విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మలకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. స్టార్ ప్లేయర్స్ గా కొనసాగుతున్న వీరిద్దరిని టీ20 నుంచి తప్పించనున్నట్లు సమాచారం.

  • Published On:
Rohit Sharma: రోహిత్, కోహ్లీనీ పక్కన పెట్టేసిన టీమిండియా .. దానికి కారణం ఏంటి ?

Rohit Sharma:టీమ్ ఇండియా జట్టులో విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మలకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. స్టార్ ప్లేయర్స్ గా కొనసాగుతున్న వీరిద్దరిని టీ20 నుంచి తప్పించనున్నట్లు సమాచారం. చాలామందికి ఇండియా జట్టులో చేరాలి, ఇండియా తరపున ఆడాలి అని కలలు కంటుంటారు. అలాగే టీమ్ ఇండియా లో ఆడే అవకాశం వచ్చిన అందులో చివరిదాకా నిలబడడం చాలా కష్టం. స్టార్ క్రికెటర్ లు అయిన చివర్లో కష్టాలు తప్పవు. స్టార్ ప్లేయర్ గా గుర్తింపు ఉండొచ్చు. కానీ ఒక్కోసారి వాళ్లే జట్టు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. లేదంటే సైలెంట్ గా వాళ్లే తప్పిస్తారు.

ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రావిడ్ చేయిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టీిమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ తనదైన ముద్ర వేసుకున్నాడు . ఈ క్రమంలోని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు స్టార్ ప్లేయర్స్ గా మారారు. ఇక ధోని రిటైర్మెంట్ తీసుకున్నాక కెప్టెన్ గా కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్లులు, సిరీస్ గెలిపించినప్పటికీ ఐసీసీ టోర్నీల్లో కప్ కొట్టలేకపోయాడు. దీంతో విరాట్ నీ కెప్టెన్సీ నుంచి తప్పించారు. రోహిత్ శర్మకు లిమిట్ ఓవర్లు ఫార్మాట్ సారధిగా బాధ్యతలు అప్పగించారు. అయినా ఎటువంటి మార్పు రాలేదు. టి20 ప్రపంచ కప్ లో టీమిండియా జట్టు సెమీస్ వరకే వెళ్ళగలిగింది.

అయితే వచ్చేఏడాది టీ20 వరల్డ్ కప్ కి రోహిత్, విరాట్ కోహ్లీ లను పక్కన పెట్టనున్నారు. ఎందుకంటే శ్రీలంకతో జరిగే టీ 20 లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్య ను తీసుకున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో గెలిచి, రెండో మ్యాచ్ లో ఓడిపోయారు. దీని తర్వాత కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమ్ ఇండియా ఆటగాళ్లలో మంచి టాలెంట్ ఉంది. ఇంకా వాళ్ళు నేర్చుకునే దశలో ఉన్నారు. వాళ్ళ విషయంలో కొంచెం ఓపికగా ఉండాలి. వచ్చే ఏడాది టీ 20 వరల్డ్ కోసమే ఈ టీమ్ ను తయారు చేస్తున్నాం అని అన్నారు. దీన్ని బట్టి చూస్తే కోహ్లీ, విరాట్ లు టీ 20 లో కనిపించరు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. భవిష్యత్తు కోసం మంచి జట్టు నిర్మించాలని ఇలా చేస్తున్నామని ఆయన చెప్పారు.

Must Read: Nuvvu naaku nacchav movie: వెంకటేష్ తో ఉన్న ఆ పిల్లాడు .. ఇప్పుడు ఒక స్టార్ హీరో.. గుర్తుపట్టారా !