Number 1 South actress : సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత వసూలు సాధించిన నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా…

Number 1 South actress :సౌత్ సినీ ఇండస్ట్రీ లో నాలుగు భాషలలో అగ్ర కథానాయకులుగా వెలుగొందిన స్టార్స్ చాలా ఉంది ఉన్నారు. అప్పట్లో ఎన్టీరామారావు రజినీకాంత్ మోహన్లాల్ తో సాహ ఇప్పుడు ప్రభాస్ యష్ వరకు దక్షిణ గురించి వచ్చిన స్టార్ హీరోలు తమ సినిమాలతో బాలీవుడ్ బ్లాక్ బస్టర్లను కూడా సవాల్ చేశారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా తమదైన నైపుణ్యన్ని ప్రదర్శించారు. అప్పట్లో శ్రీదేవి జయలలిత వంటి హీరోయిన్ దక్షిణాదిని ఏలేశారు ఇప్పుడు […]

  • Published On:
Number 1 South actress : సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత వసూలు సాధించిన నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా…

Number 1 South actress :సౌత్ సినీ ఇండస్ట్రీ లో నాలుగు భాషలలో అగ్ర కథానాయకులుగా వెలుగొందిన స్టార్స్ చాలా ఉంది ఉన్నారు. అప్పట్లో ఎన్టీరామారావు రజినీకాంత్ మోహన్లాల్ తో సాహ ఇప్పుడు ప్రభాస్ యష్ వరకు దక్షిణ గురించి వచ్చిన స్టార్ హీరోలు తమ సినిమాలతో బాలీవుడ్ బ్లాక్ బస్టర్లను కూడా సవాల్ చేశారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా తమదైన నైపుణ్యన్ని ప్రదర్శించారు. అప్పట్లో శ్రీదేవి జయలలిత వంటి హీరోయిన్ దక్షిణాదిని ఏలేశారు ఇప్పుడు నేటితరం హీరోయిన్ లు కూడా అందుకు కృషి చేస్తున్నారు.

do-you-know-who-is-the-highest-grossing-heroine-in-south-industry

దక్షిణాది నుంచి అత్యధిక వసూళ్లు రాబట్టిన మహిళా ప్రధాన చిత్రం ఏదీ అంటే కీర్తి సురేష్ నటించిన ‘ మహానటి ‘ ఉత్తమ స్థానం లో నిలిచింది. నాలుగు దక్షిణాది సినిమాల నుంచి వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ నాయకులు కదా చిత్రంగా 2018 తెలుగు బయోగ్రాఫికల్ డ్రామా మహానటి ఇప్పటికి రికార్డుల్లో ఉంది. నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా 83 కోట్ల కు పైగా వసూళ్లను సాధించి రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ గా ఏలేస్తున్న అనుష్క శెట్టిల సమంత రుతు ప్రభు, నయనతార సాధించిన రికార్డ్స్ అన్నింటిని మహానటి కీర్తి సురేష్ బ్రేక్ చేసింది.

do-you-know-who-is-the-highest-grossing-heroine-in-south-industry

అనుష్క శెట్టి ‘ అరుంధతి ‘ సినిమా 70 కోట్లు వసూళ్లను సాధించి రికార్డ్స్ బ్రేక్ చేసింది. రుద్రమదేవి సినిమా కూడా అదే స్థాయిలో రికార్డ్స్ బ్రేక్ చేసింది తర్వాత వచ్చిన ‘ భాగమతి ‘ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా 67 కోట్లు వసూలు చేసింది. ఆ జాబితాలోన నయనతార కాస్త వెనకబడింది. 2018లో వచ్చినకామెడీ థ్రిల్లర్ ‘కొలమావు కోకిల’ నయన్ కి అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం. ఇది రూ.63 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మహానటి సినిమా కేవలం కమర్షియల్ గా మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కీర్తి సురేష్ కి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది.