Tamannaah Bhatia : బాలీవుడ్ నటుడుతో అడ్డంగా దొరికిపోయిన తమన్నా భాటియా..పరువు తీయకంటూ స్టార్ హీరో కామెంట్స్..

Tamannaah Bhatia  : చాలాకాలంగా సినీ ఇండస్ట్రీలో కెరియర్ కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీీ తమన్నా ఇటు సౌత్ తో పాటు నార్త్ లోను వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అంతేకాక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ సత్తా చాటుతుంది ఈ మిల్కీ బ్యూటీ. సక్సెస్ తో సంబంధం లేకుండా వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా తమన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే […]

  • Published On:
Tamannaah Bhatia : బాలీవుడ్ నటుడుతో అడ్డంగా దొరికిపోయిన తమన్నా భాటియా..పరువు తీయకంటూ స్టార్ హీరో కామెంట్స్..

Tamannaah Bhatia  : చాలాకాలంగా సినీ ఇండస్ట్రీలో కెరియర్ కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీీ తమన్నా ఇటు సౌత్ తో పాటు నార్త్ లోను వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అంతేకాక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ సత్తా చాటుతుంది ఈ మిల్కీ బ్యూటీ. సక్సెస్ తో సంబంధం లేకుండా వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా తమన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే 2023 న్యూ ఇయర్ వేడుకలను కూడా వీరు కలిసి చేసుకోవడం గమనార్హం. అంతేకాక ఈ న్యూ ఇయర్ పార్టీలో విజయవర్మ ,తమన్నాను ముద్దులు పెట్టుకున్న ఫోటోలు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య ఏముందంటూ చర్చలు మొదలయ్యాయి.

tamannaah-bhatia-love-affair

ఇక అప్పటినుండి విజయవర్మ తమన్నా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయి. ఇక ఈ వార్తలకు బలాన్ని చేకూర్చే విధంగా తమన్నా మరియు విజయవర్మ చాలా సార్లు మీడియా కంట పడ్డారు. బాలీవుడ్లో పలు కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు, ముంబై వీధుల్లో వీరు చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. అయితే తాజాగా ఈ జంట మరోసారి మీడియా కంటపడింది. ఓకే కార్ లో డిన్నర్ నైట్ కి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసి వస్తున్న వారిని చూసి వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి రిలేషన్ గురించి బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

tamannaah-bhatia-love-affair

విజయ వర్మ నటించిన “దహడ్” వెబ్ సిరీస్ ట్రైలర్ మే 3 నా విడుదల కాబోతుంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను విజయవర్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియోను చూసిన బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య “నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావా? భలే బుద్ధి చెప్పావు విజయ్… నా పరువు తీయకు… హే రామ్ …అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి. అయితే విజయ్ ను ఆటపట్టించేందుకు గుల్షన్ ఇలా అన్నాడా …? లేక పరోక్షంగా తమన్నా విజయ్ మధ్య ఉన్న రిలేషన్ ని ధృవీకరించాడా అన్నది తెలియాల్సి ఉంది.