Venu Swamy : షాక్ ఇస్తున్న వేణు స్వామి సంపదన…

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అవసరం లేదు. జ్యోతిష్యం చెప్తూ ఎంత ఫేమస్ అయ్యాడు. సెలబ్రిటీలు , రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా చెబుతూ మరింత ఫేమస్ అయ్యారు. అయితే ఈ మధ్య ఆయన చెప్పే విషయాలు ఏమీ కూడా జనం నమ్మడం లేదు. దీంతో ఆయన విమర్శల పాలై పోతున్నారు. అయితే వేణు స్వామి గతంలో సమంత నాగచైతన్య విషయంలో మరికొంత […]

  • Published On:
Venu Swamy : షాక్ ఇస్తున్న వేణు స్వామి సంపదన…

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అవసరం లేదు. జ్యోతిష్యం చెప్తూ ఎంత ఫేమస్ అయ్యాడు. సెలబ్రిటీలు , రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా చెబుతూ మరింత ఫేమస్ అయ్యారు. అయితే ఈ మధ్య ఆయన చెప్పే విషయాలు ఏమీ కూడా జనం నమ్మడం లేదు. దీంతో ఆయన విమర్శల పాలై పోతున్నారు. అయితే వేణు స్వామి గతంలో సమంత నాగచైతన్య విషయంలో మరికొంత మంది సెలబ్రెటీల విషయంలో చేపిన జోతిష్యం చాలా వరకు నిజమయ్యాయి. కానీ ప్రస్తుతం ఈయన వాక్యాలని ఎవరు నమ్మడం లేదు.

ఇప్పటికే ఈయన ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్ల కోసం ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈయన సెలబ్రిటీలకే కాదు సాధారణ జనానికి కూడా జాతకం చెప్తానని కొన్ని సందర్భాలలో వెల్లడించారు. ఈయన జాతకం చెప్తే ఎంత తీసుకుంటారు అనే సందేహం ఉందన్నారు నేటిజన్లు. జాతకాన్ని బట్టి ఆయన ఛార్జ్ చేస్తారని తెలుస్తుంది. సాధారణంగా అయితే గంటకి ఐదువేల రూపాయలు చెల్లించాలి. అయితే గంటకి 5000 అంటే మామూలు విషయము కాదు.

ఈ రేంజ్ లో డబ్బులను వసూలు చేస్తే సాధార ప్రజలు ఎలా చెప్పించుకుంటారు. ఈయన జాతకాలను నమ్మేవారు ,సెలబ్రిటీలకు మరియు రాజకీయ నాయకులు వారికి మరింత ఎక్కువ ఛార్జ్ చేస్తారని టాక్. అదేవిధంగా ఓ ఇంటర్వ్యూలో సాధారణ మనుషులకు దాదాపు 5000 ఛార్జ్ చేస్తానని తెలియజేశాడు వేణు స్వామి .అయితే వేణు స్వామి కేవలం జ్యోతిష్యం చెబుతూ మాత్రమే సంపాదించడట. ఆయన సైడ్ బిజినెస్ కూడా ఉందట. వేణు స్వామి ఒక పబ్ ని రన్ చేస్తున్నారట. ఆ పబ్ కి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని టాక్.