Priya Prakash Varrier : సొగసేన ఒంపులతో ప్రియ వారియర్…హాట్ బ్యూటీ ఘాటు ఫోజులకు ఫిదా అవ్వాల్సిందే…

Priya Prakash Varrier  : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా చాలామంది సెలబ్రిటీలుగా మారారు. తమ టాలెంట్ తో ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. కొందరు ఒక్క సినిమాతో కనిపించి తర్వాత కనుమరుగైపోతారు. కానీ తొలి సినిమాతో ఫుల్ పాపులరిటీ సంపాదించుకుంది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. తన అందమైన కళ్ళతో తన వైపు తిప్పుకొని రికార్డ్స్ సృష్టించింది. ‘ ఓరు అదర్ లవ్ ‘ సినిమాలో […]

  • Published On:
Priya Prakash Varrier  : సొగసేన ఒంపులతో ప్రియ వారియర్…హాట్ బ్యూటీ ఘాటు ఫోజులకు ఫిదా అవ్వాల్సిందే…

Priya Prakash Varrier  : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా చాలామంది సెలబ్రిటీలుగా మారారు. తమ టాలెంట్ తో ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. కొందరు ఒక్క సినిమాతో కనిపించి తర్వాత కనుమరుగైపోతారు. కానీ తొలి సినిమాతో ఫుల్ పాపులరిటీ సంపాదించుకుంది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. తన అందమైన కళ్ళతో తన వైపు తిప్పుకొని రికార్డ్స్ సృష్టించింది. ‘ ఓరు అదర్ లవ్ ‘ సినిమాలో ఒక పాటలో కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ గన్ పేల్చి కుర్రాళ్లను బాంబ్ బ్లాస్ట్ చేసింది. మిగతా సీని ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలను తన వైపు తిప్పుకునేలా చేసింది.

priya-warrior-with-graceful-curves-hot-beauty-has-to-succumb-to-the-fierce-forces

priya-warrior-with-graceful-curves-hot-beauty-has-to-succumb-to-the-fierce-forces

 

అలా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ప్రియా వారియర్ కి సినీ అవకాశాలు చాలానే వచ్చాయి. ఓరు అదర్ లవ్ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక సినిమా యూనిట్ ఈ సినిమాను అన్ని భాషలలో విడుదల చేసింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రియా వారియర్ కోసం సినిమా చూసిన వారంతా నిరుత్సాహపడ్డారు. ఈ సినిమా తర్వాత ప్రియ వారియర్ కు సినీ ఆఫర్లు చాలానే వచ్చాయి. బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేసింది కానీ అది కొన్ని కారణాల వలన విడుదల కాలేదు.

priya-warrior-with-graceful-curves-hot-beauty-has-to-succumb-to-the-fierce-forces

ఇక తెలుగులో చెక్ అనే సినిమా చేసింది.తర్వాత ‘ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ’ అనే మూవీ చేసినా ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని తన ఎద గ్యాపులు కనిపించేలా బ్లౌజ్ వేసుకొని అందాల కనువిందు చేసింది. అంతేకాకుండా ఎద భాగంపై ఉన్న టాటును చూపించి మరీ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.