Divi Vadthya : దివి నుండి దిగివచ్చిన దివివాద్య…సముద్రపు ఒడ్డున సాగరకన్యలా…. సాగరకన్యను మైమరిపించేలా…

Divi Vadthya : బిగ్ బాస్ షో ద్వారా చాలామంది క్రేజ్ ను సాధించుకున్నారు. ఈ వేదిక ద్వారా వచ్చిన వారు ఎంతో మంది ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అలాంటి వారిలో దివి వాధ్య కూడా ఒకరు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దివి మోడలింగ్ రంగం ద్వారా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా భారీ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. బిగ్ […]

  • Published On:
Divi Vadthya  : దివి నుండి దిగివచ్చిన దివివాద్య…సముద్రపు ఒడ్డున సాగరకన్యలా…. సాగరకన్యను మైమరిపించేలా…

Divi Vadthya : బిగ్ బాస్ షో ద్వారా చాలామంది క్రేజ్ ను సాధించుకున్నారు. ఈ వేదిక ద్వారా వచ్చిన వారు ఎంతో మంది ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అలాంటి వారిలో దివి వాధ్య కూడా ఒకరు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దివి మోడలింగ్ రంగం ద్వారా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా భారీ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈమె కు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మరియు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాల్లో దివి నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమా పుష్ప 2 లో కూడా దివి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన పుష్ప 2 ట్రైలర్ లో దివి రిపోర్టర్ గా మెరిసింది.

అయితే దివి సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ..సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల దివి సముద్రపు ఒడ్డున సాగరకన్య లాగా కనిపించి మైమరిపించింది. సాగర కన్య లాగా ఫోజులిస్తూ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)