Ashu Reddy : నడిరోడ్డులో బాడీ షో చేస్తున్న అషు రెడ్డి….ఈ అందాల జాతరకు ముగింపు లేదా…

Ashu Reddy  : సోషల్ మీడియాను వినియోగించే వారిలో అషు రెడ్డి అంటే తెలియని వారే ఉండరు. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తూ గ్లామర్ క్వీన్ గా అవతరించింది అషురెడ్డి. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని విపరీతంగా స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. దీంతో అషు రెడ్డి వస్త్రధారణ పై మరియు ఆమె తీరుపై సాంప్రదాయవాదులు మండి పడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో కొంతమంది ఏకంగా బూతులతో […]

  • Published On:
Ashu Reddy  : నడిరోడ్డులో బాడీ షో చేస్తున్న అషు రెడ్డి….ఈ అందాల జాతరకు ముగింపు లేదా…

Ashu Reddy  : సోషల్ మీడియాను వినియోగించే వారిలో అషు రెడ్డి అంటే తెలియని వారే ఉండరు. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తూ గ్లామర్ క్వీన్ గా అవతరించింది అషురెడ్డి. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని విపరీతంగా స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. దీంతో అషు రెడ్డి వస్త్రధారణ పై మరియు ఆమె తీరుపై సాంప్రదాయవాదులు మండి పడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో కొంతమంది ఏకంగా బూతులతో తిట్టిపోస్తూ ఉండేవారు కూడా ఉన్నారు. కానీ అవేమీ అషు రెడ్డి పట్టించుకోలేదు. ఎవరు ఎన్ని అన్నా సరే అంతకంతకు బోల్డ్ నెస్ పెంచుతూనే పోతుంది. పైగా తప్పు నేను వేసుకునే బట్టల్లో లేదు చూసే మీ కళ్ళల్లో ఉంది అంటూ కౌంటర్లు వేస్తూ ఉంటుంది. అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మతో అస్బు రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు బీభత్సంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.  దీంతో ఈ ఇంటర్వ్యూలు అషు రెడ్డికి అడల్ట్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి.

శృంగారం గురించి ప్రైవేట్ పార్ట్స్ గురించి సిగ్గులేకుండా విచ్చలవిడిగా చర్చించుకున్నారు. ఆ సమయంలో కూడా అషు రెడ్డిని పచ్చి బూతులు తిట్టారు. ఇవి చాలవన్నట్లు ఈ బోల్నెస్ బ్యూటీ డ్రగ్ కేసులో కూడా ఇరుక్కుంది. అయితే పోలీసుల ఛార్జ్ సీట్ల లో మాత్రం ఆమె పేరు లేదు కానీ మీడియాలో మాత్రం అషు రెడ్డి కూడా డ్రగ్ కేసులో ఉన్నారంటూ కథనాలు వినిపించాయి. ఇలా వార్తలు రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. డ్రగ్ కేసు లో అడ్డంగా పట్టుబడిన సినీ నిర్మాత కె.పి చౌదరికి మరియు అషు రెడ్డి మంచి ఫ్రెండ్స్. ఇక ఆ సమయంలో అతని కాల్ హిస్టరీ చూస్తే వందలకు పైగా కాల్స్ అషు రెడ్డితోనే మాట్లాడాడు. ఈ తరుణంలో డ్రగ్స్ కేసులో తన పేరు కూడా వినిపించింది. అయితే ఇలా వస్తున్న వార్తలకు అషు రెడ్డి వివరణ ఇచ్చింది. ఈ కేసులో తనకు సంబంధం లేకపోయినా కావాలని చేస్తున్నారని మండిపడింది.

అంతేకాక కొన్ని మీడియా సంస్థలు నా ఫోన్ నెంబర్ ను రిలీజ్ చేయడం వలన ఎన్నో రకాల నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయని, అసలు ఆ డ్రక్స్ కేసుతో నాకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఆ పార్టీ జరిగిన సమయంలో నేను అసలు ఇండియాలోనే లేను అని వివరణ ఇచ్చింది. నిజ నిజాలు తెలియకుండా అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా కేసు వేస్తానంటూ హెచ్చరించింది అషు రెడ్డి. అయితే ప్రస్తుతం అషు రెడ్డి విదేశాల్లో పర్యటిస్తుంది. ఇక తను ఎక్కడ ఉన్నా సరే ఫ్యాన్స్ ని మాత్రం అలరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల తన అందాలను ఆరబోస్తూ తన అభిమానుల దాహం తీర్చేసింది. టైట్ బాడీ డ్రెస్ ధరించి ఆరు బయట ఓ బండపై కూర్చుని అందాల ప్రదర్శన మొదలెట్టింది. ఇక ఈ బోల్డ్ లుక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారాయి. అషు రెడ్డి అందాలను చూసిన నేటిజనులు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)