Actress Pragathi : పట్టపగలే మందు కొడుతూ అడ్డంగా దొరికిపోయిన నటి ప్రగతి .. పిక్స్ వైరల్ ..

Actress Pragathi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సీనియర్ నటి ప్రగతి. ఎన్నో సినిమాల్లో హీరోలకు అమ్మగా, అత్తగా, వదిన గా నటించింది.

  • Published On:
Actress Pragathi : పట్టపగలే మందు కొడుతూ అడ్డంగా దొరికిపోయిన నటి ప్రగతి .. పిక్స్ వైరల్ ..

Actress Pragathi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సీనియర్ నటి ప్రగతి. ఎన్నో సినిమాల్లో హీరోలకు అమ్మగా, అత్తగా, వదిన గా నటించింది. అయితే ప్రగతి గత కొద్దికాలం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తుంది. లాక్ డౌన్ లో ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి అప్పటినుంచి ఫిట్నెస్ వీడియోలతో పాటు డాన్స్ వీడియోలు షేర్ చేసి ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పోతుంది. ఆమె షేర్ చేసిన ప్రతిదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అయితే తాజాగా ప్రగతి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని ఆమె వదిలిన ఫొటోస్, కొటేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్ లో ప్రయత్నించడం అనేది జీవితం ఏ రోజు కూడా ఆపదంటూ పెట్టింది. ఆశతో జీవిస్తూ అని జరుగుతాయని నమ్మాలి. అలాగే జీవితంలో దేన్నీ వదులుకోవద్దు అని చెప్పింది. దీంతో ఆమె పెట్టిన పోస్టులకు నేటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పై జరిగే లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి అంతకుముందు కూడా ఓపెన్ గా చెప్పింది ప్రగతి.

కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదు. సక్సెస్ అయిన ఏ హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పలేదు, సక్సెస్ లేక ఫెయిల్ అయిన వాళ్లు మాత్రమే ఇలాంటి వాటి గురించి మాట్లాడుతారని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది జరిగే ఉండచ్చు. అలాంటివాళ్లు ప్రతిరంగంలో ఎక్కడ ఒకచోట ఉంటారు. కానీ అందరూ అలాంటి వాళ్ళే అని అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది. ఎప్పుడు లేని విధంగా ప్రగతి చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని ఉన్న ఫొటోస్ షేర్ చేయడంతో నేటిజెన్లు వీటిపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Must Read: Hair tips : మార్కెట్లోకి వచ్చిన కొత్త దువ్వెన ..ఒక్కసారి దువ్వితే తలలో పేలు, వీపులు క్షణాల్లో మాయం ..