Crime News : వార్తలల్లోనే చండాలమైన వార్త ఇది .. సొంత చెల్లిని లైంగికంగా వేధించిన అక్క !!

Crime News :  ప్రస్తుతం సమాజం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ఉన్నత చదువులు కొత్త టెక్నాలజీలు మనుషులను చెడు వైపుకు తీసుకెళుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత పెద్ద చదువులు టెక్నాలజీలు ఉన్నా ఏం ప్రయోజనం. మనుషులు చెడు ఆలోచనలతో జీవిస్తున్నారు. ఏ టెక్నాలజీ చదువులు లేని పూర్వపు రోజులు ఎంతో గొప్పవి. అప్పట్లో మనుషుల మధ్య ప్రేమానుబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు మనుషుల మధ్య కామ క్రోధ ఈర్ష ద్వేషాలు తప్ప ఏమీ […]

  • Published On:
Crime News : వార్తలల్లోనే చండాలమైన వార్త ఇది .. సొంత చెల్లిని లైంగికంగా వేధించిన అక్క !!

Crime News :  ప్రస్తుతం సమాజం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ఉన్నత చదువులు కొత్త టెక్నాలజీలు మనుషులను చెడు వైపుకు తీసుకెళుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత పెద్ద చదువులు టెక్నాలజీలు ఉన్నా ఏం ప్రయోజనం. మనుషులు చెడు ఆలోచనలతో జీవిస్తున్నారు. ఏ టెక్నాలజీ చదువులు లేని పూర్వపు రోజులు ఎంతో గొప్పవి. అప్పట్లో మనుషుల మధ్య ప్రేమానుబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు మనుషుల మధ్య కామ క్రోధ ఈర్ష ద్వేషాలు తప్ప ఏమీ లేవు అనిపిస్తుంది. కొన్ని సంఘటనలను చూస్తే అలానే అనిపిస్తుంది.

ఇటీవల సొంత చెల్లి అని చూడకుండా దారుణంగా కామంతో వేధించింది ఓ అక్క. ఇంత చండాలమైన వార్త మరొకటి ఉండదు అని అనిపిస్తుంది. మహారాష్ట్ర పూణేలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. 24 సంవత్సరాలుగా అక్క ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటుంది. ఇటీవలే అక్క ఇంటికి 18 ఏళ్ల చెల్లి వెళ్ళింది. అర్ధరాత్రి సమయంలో అక్క చెల్లి నిద్రిస్తున్న హాలు లోకి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించింది. ఎంత వద్దని వారించిన సరే అక్క పదేపదే చెల్లిని లైంగికంగా వేధించింది. కన్నీళ్లు పెట్టుకొని వేడుకున్న సరే బలవంతం చేయబోయింది.

దీంతో ఆ చెల్లి అక్కపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తపై ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా లేడీస్ కానిస్టేబుల్ తో అక్కకు కౌన్సిలింగ్ ఇప్పిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి సమాజంలో ఆడపిల్లల వల్ల మరో ఆడపిల్లలకి హాని కలుగుతున్నాయి అంటే సమాజం ఎలా ఉందో అర్థమవుతుంది. వీటికి కారణం పరోక్షంగా సినిమాలు, మొబైల్స్, సోషల్ మీడియాలు అని చెప్పవచ్చు. టెక్నాలజీ టెక్నాలజీ అంటూ ప్రతీదీ ఫోన్లలో, సినిమాలలో చూపిస్తూ జనాలను చెడు మార్గంలోకి వెళ్లేలా చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు ఎప్పుడు ఆగిపోతాయో ఏమో.

Must Read : Breking news : పెను ప్రమాదం… 1200 కి చేరిన మృతులు..!