ChatGPT : ChatGPT ని అడిగాడు లక్షల్లో సంపాదిస్తున్నాడు..ఇప్పుడు ఏకంగా సొంత కంపెనీనేే స్థాపించాడు..

ChatGPT : ఈరోజుల్లో చాలామంది స్టార్ట్ అప్ కంపెనీలను స్థాపించి కొన్ని నెలల్లోనే కోటీశ్వరులు అవుతున్నారు. అయితే ఒక్క రోజులోనే లక్షల విలువ చేసే కంపెనీని స్థాపించాను అని చెబితే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇప్పుడు అదే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఓ వ్యక్తి అద్భుతాన్ని సాధించాడు. మరింత డబ్బు ఎలా సంపాదించాలి అని ఆర్టిఫిషియల్ ఇంటీరియల్స్ టూల్స్లో ఒకటైనా చాట్ జిపిటి ను ఆయన అడిగాడు. ఆయన అడిగిన ప్రశ్నకు చాట్ జిపిటి […]

  • Published On:
ChatGPT : ChatGPT ని అడిగాడు లక్షల్లో సంపాదిస్తున్నాడు..ఇప్పుడు ఏకంగా సొంత కంపెనీనేే స్థాపించాడు..

ChatGPT : ఈరోజుల్లో చాలామంది స్టార్ట్ అప్ కంపెనీలను స్థాపించి కొన్ని నెలల్లోనే కోటీశ్వరులు అవుతున్నారు. అయితే ఒక్క రోజులోనే లక్షల విలువ చేసే కంపెనీని స్థాపించాను అని చెబితే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇప్పుడు అదే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఓ వ్యక్తి అద్భుతాన్ని సాధించాడు. మరింత డబ్బు ఎలా సంపాదించాలి అని ఆర్టిఫిషియల్ ఇంటీరియల్స్ టూల్స్లో ఒకటైనా చాట్ జిపిటి ను ఆయన అడిగాడు. ఆయన అడిగిన ప్రశ్నకు చాట్ జిపిటి ఇచ్చినసమాధానంతో ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నాడు. జాక్సన్ పాల్ అనే వ్యక్తి తాజాగా తన జీవితంలో జరిగిన అద్భుతమైన విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.

జాక్సన్ పాల్ ట్విట్టర్లో షేర్ చేసిన తన స్టోరీలో నేను chat GPT గురించి చాలా చర్చలు విన్నాను. ప్రపంచంలోని ప్రతి ప్రశ్నకు చాట్ జిపిటి దగ్గర సమాధానం ఉందని ఆయన తెలిపారు. గేమ్ ప్లే లో నేను చాట్ జిపిటి ఫోర్ ఎ ఐ బాట్ ని లోడ్ చేశాను.నా దగ్గర 100 డాలర్లు ఉంది కానీ తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి అది కూడా ఎలాంటి తప్పు చేయకుండా దీనికి మార్గం ఏంటి అని చాట్ జిపిటిని అడగగా దీనికి చార్ట్ జిపిటి ఓ సమాధానం ఇచ్చిందట. ఇలా చేయడం ద్వారా మీకు కావాల్సినంత సంపాదించుకోవచ్చు అని చాట్ జిపిటి తెలిపింది. దీంతో నేను ఆశ్చర్యపోయానని ఇంకా దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నానని చాట్ జిపిటి నాకు చెబుతూనే ఉంది అని ఆయన తెలియజేశారు.

ముందుగా ఒక వెబ్ సైట్ రూపొందించాలని చాట్ జిపిటి సూచించింది. వెబ్ సైట్ ఎలా ఉండాలి ఏ ఆర్టికల్స్ ఉంటే బాగుంటుంది అని కూడా చాట్ జిపిటి హెల్ప్ చేసింది. వెబ్ సైట్ పేరు కూడా చాట్ జిపిటి నాకు GreenGadgetGuru.com అనే పేరును సూచించింది. ఆ తర్వాత ఒక గొప్ప లోగోని కూడా అందించింది. బ్రాండింగ్ పద్ధతులను కూడా చాట్ జిపిటి నాకు నేర్పించింది. కస్టమర్లు ఎక్కువగా డిమాండ్ చేసే ఉత్పత్తులను మాత్రమే వెబ్ సైట్ లో ఉంచాలని తెలియజేసింది. ఇక ఆ ఉత్పత్తులు ఏంటో కూడా ,చాట్ జిపిటి తెలియజేసింది. ఇలా చాట్ జిపిటి చెప్పిన సూచనలు నేను పాటించాను అని ఆయన తెలియజేశారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. చార్జీ పెట్టి ని ఉపయోగించి ఇలా కూడా చేయవచ్చా అని పలువురు ఆశ్చర్యపోతున్నాను.