ChatGPT : ఎట్టకేలకు కోడి ముందా…గుడ్డు ముందా ప్రశ్నకు సమాధానం దొరికింది….అసలు నిజం చెప్పేసిన చార్ట్ జీపీటీ….

ChatGPT : ప్రస్తుతం ఎక్కడ చూసినా చార్ట్ జీపీటీ పేరు బాగా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు చాట్ జిపిటి అనేది ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని ద్వారా ప్రజలు వారి వారి ప్రశ్నలకు సమాధానాలను పొందుతున్నారు. దీనిలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన చిక్కు ప్రశ్నలకు కూడా చార్ట్ జీపీటీ సమాధానం ఇస్తుంది. దీనిలో భాగంగా ఈ అద్భుతమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎన్నో ఏళ్లుగా కోడి ముందా గుడ్డు ముందా అనే […]

  • Published On:
ChatGPT : ఎట్టకేలకు కోడి ముందా…గుడ్డు ముందా ప్రశ్నకు సమాధానం దొరికింది….అసలు నిజం చెప్పేసిన చార్ట్ జీపీటీ….

ChatGPT : ప్రస్తుతం ఎక్కడ చూసినా చార్ట్ జీపీటీ పేరు బాగా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు చాట్ జిపిటి అనేది ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని ద్వారా ప్రజలు వారి వారి ప్రశ్నలకు సమాధానాలను పొందుతున్నారు. దీనిలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన చిక్కు ప్రశ్నలకు కూడా చార్ట్ జీపీటీ సమాధానం ఇస్తుంది. దీనిలో భాగంగా ఈ అద్భుతమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎన్నో ఏళ్లుగా కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న సమాధానం దొరకని ఓ చిక్కు ప్రశ్న గా మిగిలిపోయింది.

chart-gpt-told-the-answer-to-the-mistary-question

అయితే దీని సమాధానం కోసం చాట్ జిపిటిని ప్రశ్నించగా ఫన్నీ సమాధానమిచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాట్ జీపీటీ దీని గురించి అడిగినప్పుడు… కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న లో , ఏది ముందు అనేది ఎవరికి తెలియదని, ఎందుకంటే ఈ ప్రశ్న సమాధానం లేని శాస్త్రీయ లేదా విశ్వసంబంధమైన ,మతపరమైన ప్రశ్న లాంటిదంటూ సమాధానం ఇచ్చింది.

దీనిలో రకరకాల దృక్కోణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే కొంతమంది మొదట గుడ్డు వచ్చి తర్వాత కోడి పుట్టిందని చెబుతుంటారు. మరికొందరు కోడి వచ్చి గుడ్డు పెట్టడం ప్రారంభించి ఉంటుందని నమ్ముతారు. మరి కొంతమంది గుడ్డు కోడి రెండు ఒకే సమయంలో సృష్టి కోసం ప్రకృతి చేత సృష్టించబడి ఉంటుందంటూ చెబుతుంటారు. మరోవైపు శాస్త్రీయ దృక్కోణం నుండి చూసినట్లయితే గుడ్డు మరియు కోడి ఓకే రకమైన జీవి. దీంతో వాటి ఉత్పత్తి ప్రక్రియ కలవడం వలన కాల క్రమేణ అవి రెండు కలిసి అభివృద్ధి చెంది ఉండవచ్చని నిపుణుల అంచనా.