Tamanna : బీచ్ లో తమన్నా ఏం చేసిందో తెలిస్తే ‘ హవ్వా ‘ అంటారు ..

మిల్కీ బ్యూటీ తమన్నా న్యూ ఇయర్ సందర్భంగా చేసుకున్న పార్టీలో పిక్స్, వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి రొమాన్స్, డాన్స్ చేస్తూ కెమెరాలకు చిక్కింది.

  • Published On:
Tamanna : బీచ్ లో తమన్నా ఏం చేసిందో తెలిస్తే ‘ హవ్వా ‘ అంటారు ..

Tamanna: మిల్కీ బ్యూటీ తమన్నా న్యూ ఇయర్ సందర్భంగా చేసుకున్న పార్టీలో పిక్స్, వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి రొమాన్స్, డాన్స్ చేస్తూ కెమెరాలకు చిక్కింది. న్యూ ఇయర్ అయితే బాయ్ ఫ్రెండ్ తో సెలబ్రేట్ చేసుకుంది కానీ ఇంకా ఆ పార్టీ మూడ్ నుండి బయటికి రానట్లుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తన బాయ్ ఫ్రెండ్ విజయ వర్మ తో పాటు పలువురు ఫ్రెండ్స్ కూడా తమన్నాతో కలిసి గోవాలో పార్టీ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

తమన్నా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొత్త ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఫోటోలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇదివరకు డ్రెస్సింగ్ స్టైల్ ని నిండుగా మైంటైన్ చేసిన తమన్నా ఇటీవల ఆ లిమిట్స్ ను దాటింది. ఎవరికైనా గోవా బీచ్ సెలబ్రేషన్స్ అనగానే అక్కడున్నంత సేపు విచ్చలవిడిగా బ్రతికేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు తమన్నా కూడా అదే చేస్తుంది. అంతకుముందు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేసిన ఆ ఫోటోలు అంతగా అనిపించకపోయేవి. కానీ ఇప్పుడు గోవా బీచ్ లో దిగిన ఫోటోలు మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఏకంగా బీచ్ లోను ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేసింది మిల్కీ బ్యూటీ. ఈ ఫోటోలో బీచ్ లో తమన్నా షార్ట్ జీన్స్, వైట్ షర్ట్ వేసుకొని చేతిలో బీర్ గ్లాస్ పట్టుకొని డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు బీర్ తాగుతున్న తమన్నా ను చూసి వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తమ దేశంలోన్నా భోళా శంకర్, బోలే చుడియా సినిమాలు చేస్తుంది.

Must Read: NagaBabu Fires on Roja: మంత్రి రోజాను నానా మాటలు అన్న నాగబాబు .. అంత మాట అనేశాడు ఏంటి !