Aishwarya Rajesh : తొలిసారి బాడీ షో చేసిన కౌసల్య కృష్ణమూర్తి హీరోయిన్…..ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు …..

Aishwarya Rajesh  : కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ లో పరిచయం అయింది ఐశ్వర్య రాజేష్. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ” వరల్డ్ ఫేమస్ లవర్ ” సినిమాలో మంచి గుర్తింపును పొందింది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని నటించిన టచ్ జగదీష్ , పలు రకాల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించింది. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు అంతగా సక్సెస్ లభించకపోవడంతో తమిళ్ సినిమాలపై మొగ్గు […]

  • Published On:
Aishwarya Rajesh : తొలిసారి బాడీ షో చేసిన కౌసల్య కృష్ణమూర్తి హీరోయిన్…..ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు …..

Aishwarya Rajesh  : కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ లో పరిచయం అయింది ఐశ్వర్య రాజేష్. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ” వరల్డ్ ఫేమస్ లవర్ ” సినిమాలో మంచి గుర్తింపును పొందింది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని నటించిన టచ్ జగదీష్ , పలు రకాల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించింది. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు అంతగా సక్సెస్ లభించకపోవడంతో తమిళ్ సినిమాలపై మొగ్గు చూపింది. ఇక అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అయితే తమిళ్లో ఎక్కువగా నటించడం వలన ఈ ముద్దుగుమ్మను ప్రతి ఒక్కరు తమిళమ్మాయి అని అనుకుంటారు.

aishwarya-rajesh-hot-photos-goes-viral

కానీ ఐశ్వర్యలో చెన్నైలో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీలో జన్మించింది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ చాలామందికి తమిళ్ అమ్మాయి గానే తెలుసు. అయితే తమిళ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడమే కాకుండా వాటిని తెలుగులో డబ్ చేసి ఆదరణ పొందింది. డ్రైవర్ జమున, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ , రన్ బేబి రన్ , స్వప్న సుందరి వంటి సినిమాలో నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలన్నీ తమిళ్లో విడుదలైనప్పటికీ ఓటిటి వేదికగా అన్ని భాషల్లో విజయం సాధించడంతో ఐశ్వర్య కు మరింత పాపులారిటీ దక్కింది.

ఇలా ఎప్పుడూ సినిమాల తో ఫుల్ బిజీగా ఉండే ఐశ్వర్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ కూడా అందాల డోస్ పెంచిందని చెప్పాలి. తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్ లో సందడి చేసింది. చిన్న షార్ట్ ధరించి థైస్ అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించింది. ఇక దీనిలో ఆమె థైస్ అందాలు అందరిని ఆకర్షిస్తున్నాయి. అయితే తొలిసారి ఇలా థైస్ అందాలను చూపించడంతో నేటిజనులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)