Dimple Hayati : బాలయ్య డైలాగ్స్ తో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన డింపుల్ హయాతి…పరోక్షంగా చెప్పకనే చెప్పిందిగా….

Dimple Hayati : హీరోయిన్ డింపుల్ హయాతి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా డింపుల్ హయాతి సోషల్ మీడియాలో , ఒక వీడియోని షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. నందమూరి నట సింహ నందమూరి బాలయ్య నటించిన , సింహ సినిమాలో బాలయ్య , పోలీసుల నిర్లక్ష్యం గురించి చెప్పే డైలాగ్ […]

  • Published On:
Dimple Hayati : బాలయ్య డైలాగ్స్ తో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన డింపుల్ హయాతి…పరోక్షంగా చెప్పకనే చెప్పిందిగా….

Dimple Hayati : హీరోయిన్ డింపుల్ హయాతి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా డింపుల్ హయాతి సోషల్ మీడియాలో , ఒక వీడియోని షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. నందమూరి నట సింహ నందమూరి బాలయ్య నటించిన , సింహ సినిమాలో బాలయ్య , పోలీసుల నిర్లక్ష్యం గురించి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆ వీడియోను హయాతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తనపై క్రిమినల్ కేసు నమోదు అయినప్పుడు ,

Khiladi Movie Actress Dimple Hayati Gym Workout Video | #DimpleHayati | TFPC - YouTube

అధికారాన్ని ఉపయోగించి తప్పులను ఎవరు సరిదిద్దుకోలేరని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అప్పుడు లేవనెను రూపు లేస్తుంది అంటూ బాలయ్య డైలాగ్ తో , డింపుల్ హయతి సోషల్ మీడియాలో అభిమానులకు షాక్ , ఇచ్చింది. అయితే ఈ పోస్ట్ ద్వారా తను ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని , పరోక్షంగా చెప్పకనే చెప్పింది. అయితే డింపుల్ తెలుగు అమ్మాయి కావడంతో తెలుగు రాష్ట్రాలలో ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. డింపుల్ అభిమానులంతా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

 Dimple Hayathi Shocking Post Goes Viral In Social Media Details Here,dimple Haya-TeluguStop.com

ఇటీవల డింపుల్ షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. అయితే డింపుల్  హయాతి కెరియర్ పరంగా ఎంతో కష్టపడి ఇంతటి స్థాయికి చేరుకుంది. ఇలాంటి టైంలో ఆమెను కెరియర్ పరంగా దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డింపుల్ తనపై నమోదైన కేసు నుంచి బయటకు రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వరుసగా రెండు ఫ్లాప్స్ ను ఖాతాలో వేసుకుని మళ్ళీ ఇప్పుడు వివాదాల లో ,చిక్కుకున్న డింపుల్ కెరియర్ పరంగా ఎలా ఎదుగుతుందో చూడాలి మరి.