Mollywood : హామీ-తూమీ అంటూ పోటీపడుతున్న రెండు కేరళ సినిమాలు…ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయిగా..

Mollywood : ప్రస్తుతం కేరళ బ్యాగ్ డ్రాప్ తో వచ్చిన రెండు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను ఊపేస్తున్నాయి. అయితే వాటిలో ఒకటి కేరళలో నిజంగానే జరిగిన యదార్థ ఘటనలతో తెరకెక్కించిన సినిమా ది కేరళ స్టోరీ కాగా , రెండవది 2018 సినిమా. అయితే మొదటి సినిమా కంటే రెండవ సినిమా అయినా 2018 సినిమాను అసలైన కేరళ స్టోరీ అంటూ మెచ్చుకుంటున్నారు. సర్వైవల్ థ్రిల్లర్గా తరకెక్కించిన ఈ సినిమా లో ఎమోషనల్ షాట్స్ మరియు […]

  • Published On:
Mollywood : హామీ-తూమీ అంటూ పోటీపడుతున్న రెండు కేరళ సినిమాలు…ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయిగా..

Mollywood : ప్రస్తుతం కేరళ బ్యాగ్ డ్రాప్ తో వచ్చిన రెండు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను ఊపేస్తున్నాయి. అయితే వాటిలో ఒకటి కేరళలో నిజంగానే జరిగిన యదార్థ ఘటనలతో తెరకెక్కించిన సినిమా ది కేరళ స్టోరీ కాగా , రెండవది 2018 సినిమా. అయితే మొదటి సినిమా కంటే రెండవ సినిమా అయినా 2018 సినిమాను అసలైన కేరళ స్టోరీ అంటూ మెచ్చుకుంటున్నారు. సర్వైవల్ థ్రిల్లర్గా తరకెక్కించిన ఈ సినిమా లో ఎమోషనల్ షాట్స్ మరియు థ్రిల్ కి గురి చేసే కొన్ని సన్నివేశాలు విభత్సంగా ఉన్నాయి.

kerala-films-are-shaking-the-indian-box-office

అంతేకాక ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు ,మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసేలా ఉన్నాయట. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికొస్తే వేరే లెవెల్ అనే చెప్పాలి. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఊర మాసు వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికీ దాదాపుగా 32 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను అందుకొని బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది.

kerala-films-are-shaking-the-indian-box-office

అంతేకాక ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమాపై చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాను త్వరలోనే డబ్బింగ్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే “ది కేరళ స్టోరీ” అంటూ విడుదలైన సినిమా కేరళని కించపరిచేలా తీసిన సినిమా అని , ఆ సినిమాకు సమాధానంగా 2018 సినిమా చంప దెబ్బ కొట్టిందని పలువురు అంటున్నారు. ఇది అసలైన కేరళ స్టోరీ అంటూ 2018 సినిమాను మెచ్చుకుంటున్నారు.