Hyderabad jobs : నిరుద్యోగులకు శుభవార్త..హైదరాబాదులో భారీ జాబ్ మేళా..100 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..

Hyderabad jobs : నిరుద్యోగులకు శుభవార్త. ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా.. మంచి జాబ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా..అయితే ఇది మీకోసమే..హైదరాబాదులోని కూకట్ పల్లి ఏరియాలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నహాలు సాగుతున్నాయి. ఇక ఈ భారీ జాబ్ మేళా ఏప్రిల్ 2న నిర్వహించనున్నారు. ఈ భారీ జాబ్ మేళాలో దాదాపుగా 100 కు పైగాలు కంపెనీలు పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ 100 కంపెనీలు […]

  • Published On:
Hyderabad jobs : నిరుద్యోగులకు  శుభవార్త..హైదరాబాదులో భారీ జాబ్ మేళా..100 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..

Hyderabad jobs : నిరుద్యోగులకు శుభవార్త. ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా.. మంచి జాబ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా..అయితే ఇది మీకోసమే..హైదరాబాదులోని కూకట్ పల్లి ఏరియాలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నహాలు సాగుతున్నాయి. ఇక ఈ భారీ జాబ్ మేళా ఏప్రిల్ 2న నిర్వహించనున్నారు. ఈ భారీ జాబ్ మేళాలో దాదాపుగా 100 కు పైగాలు కంపెనీలు పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ 100 కంపెనీలు 10 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే ఈ జాబ్ మేళాలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి కావాల్సిన విద్యార్హత ఏంటి ఇంటర్వ్యూకు ఎలాంటి పత్రాలు తీసుకెళ్లాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

*విద్యార్హత..

టెన్త్, ఇంటర్, డిగ్రీ ,డిప్లొమా , బీ/ఏం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, ఎంటెక్, బిఏ, బిఎస్ సి , ఎంబీఏ ,ఎంసీఏ ఎం ఎస్ సి, ఎంసీఎస్ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ జాబులకు అప్లై చేసుకోవచ్చు.

huge-job-fair-in-hyderabad-100-companies-10-thousand-jobs

huge-job-fair-in-hyderabad-100-companies-10-thousand-jobs

* ఇంటర్వ్యూకు తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు..

ఆధార్ కార్డు

రెస్యూమ్

విద్యార్హత సర్టిఫికెట్లు

ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ . (గతంలో పనిచేసి ఉంటే)

స్పోర్ట్స్ సర్టిఫికెట్స్

4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు..

పైవన్నీ మూడు సెట్లు జిరాక్స్ లు తీసుకొని వెళ్లగలరు.

*ఇంటర్వ్యూ తేదీ…

ఏప్రిల్ 2 2023 ఉదయం 10.00 -6.00

*ఇంటర్వ్యూ జరుగు స్థలం…

మెట్రో ట్రక్ పార్క్ వై జంక్షన్ కూకట్ పల్లి

*రిజిస్ట్రేషన్…

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం పైన ఫోటోలో అటాచ్ చేసిన ,క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.