Winter : మిగతా రోజుల్లో పోలిస్తే చలికాలంలో జుట్టుకు వచ్చే సమస్యలు ఎక్కువ అని చెప్పాలి. వాతావరణంలో తేమశాతం తక్కువగా ఉండటం వలన ఈ కాలంలో జుట్టు పొడిబారుతుంది.తద్వారా వెంట్రుకలన్నీ కాంతిహీనంగా కనిపిస్తాయి. అలాగే జుట్టు యొక్క కుదుళ్ళు చిట్లిపోయి నిర్జీవంగా మారుతాయి.అయితే వాతావరణం లో జరిగే మార్పులకు అ