Dethadi Harika : పొట్టి డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న దేత్తడి హారిక .. ఇంత అందాన్ని తట్టుకోలేం అంటున్న ఫ్యాన్స్ ..

Dethadi Harika : యూట్యూబ్ ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యింది దేత్తడి హారిక. దేత్తడి అనే ఛానల్ తో ముందుకొచ్చిన ఆమె భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. యూట్యూబ్ లో ఆమె పెట్టే వీడియోల వలన దేత్తడి హారిక అనే పేరు వచ్చింది. వీటిలో ఆమె విలక్షణమైన నటనకు ఫుల్ ఫాన్స్ అయ్యారు. సోషల్ మీడియాతో పాపులర్ అయిన హారిక బిగ్ బాస్ లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ లో యంగ్ హీరో అభిజిత్ […]

  • Published On:
Dethadi Harika : పొట్టి డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న దేత్తడి హారిక .. ఇంత అందాన్ని తట్టుకోలేం అంటున్న ఫ్యాన్స్ ..

Dethadi Harika : యూట్యూబ్ ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యింది దేత్తడి హారిక. దేత్తడి అనే ఛానల్ తో ముందుకొచ్చిన ఆమె భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. యూట్యూబ్ లో ఆమె పెట్టే వీడియోల వలన దేత్తడి హారిక అనే పేరు వచ్చింది. వీటిలో ఆమె విలక్షణమైన నటనకు ఫుల్ ఫాన్స్ అయ్యారు. సోషల్ మీడియాతో పాపులర్ అయిన హారిక బిగ్ బాస్ లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ లో యంగ్ హీరో అభిజిత్ కు బాగా క్లోజ్ అయింది. అతడి వలనే ఆమె హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు ఆమె ఆటపరంగా ఫినాలేకి చేరుకుంది. దీంతో హారికకు ఇంకా క్రేజ్ వచ్చేసింది.

బిగ్బాస్ నుంచి బయటికి వచ్చాక ఆమెకు అవకాశాలు బాగా వచ్చాయి. సినిమాలు, వెబ్ సిరీస్, ఇంటర్వ్యూలు చేస్తూ తన క్రేజ్ ను ఇంకా పెంచుకుంటుంది. ప్రస్తుతం దేత్తడి హారిక ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇటీవల వరుడు కావలెను సినిమాలో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో దేత్తడి హారిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇచ్చే హారిక తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె అందాలు కనబడేలా పొట్టి బట్టలు వేసుకుది.

దీంతో ఈ అమ్మడు అందాలు చూసిన అభిమానులు ఇంత అందాన్ని తట్టుకోలేకపోతున్నాం అని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో గత కొంతకాలం హారిక గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. దేత్తడి హారిక చాలా ఏళ్లుగా తన తోటి యూట్యూబర్ తో ప్రేమలో ఉందని అతడినే పెళ్లి చేసుకోబోతున్నదని వార్తలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరూ కలిసి వెళ్లడంతో నిజంగా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని జనాలు భావిస్తున్నారు.

Must Read : Income Tax : ఈ అలవెన్స్ లు ఉంటే .. పన్ను కట్టాల్సిన పనిలేదు ..